Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
గుండె జబ్బుల రోగులకు ఆల్కహాల్!

అయితే, ఆల్కహాల్ తీసుకునే వారు పరిమాణం పట్ల అత్యధిక జాగ్రత్త వహించాలని అధికంగా తీసుకున్నందువలన గుండె సంబంధిత సమస్యలు అంటే ఆల్కహాలిక్ కార్డియోమయోపతీ వచ్చే అవకాశం వుందని తెలిపారు. గుండె కండరం రక్తం పంప్ చేయటానికిగాను బలహీనపడ్డపుడు ఏర్పడే పరిస్ధితిని ఆల్కహాలిక్ కార్డియోమయోపతీగా చెపుతారు.
ఇదే సమయంలో అధిక రక్తపోటు, గుండె కొట్టుకోడంలో మార్పులు వస్తాయని, ఆల్కహాల్ అధికమైతే, లివర్ సిర్రోసిస్, కేన్సర్, పానక్రియాటిస్, నరాల సంబంధిత జబ్బులు ఏర్పడి మోటర్ వెహికిల్ యాక్సిడెంట్లు కూడా అయ్యే ప్రమాదం వుందని వీరు తెలుపుతున్నారు. గుండెకు కొంతవరకు మేలు చేస్తుంది కదా అని అలవాటు లేని వారు తాగరాదని, ఇప్పటికే తాగుడు అలవాటువున్న వారు బీర్, వైన్ వంటి వాటికి మార్పు చేసుకుంటే మంచిదని కూడా పరిశోధకులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
