Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
రోజుకు 13 కౌగలింతలు... అయినా చాలవు!

కౌగలింతకావాలనుకుంటే....69 శాతం ప్రజలు వారి డార్లింగుల వద్దకు, 14 శాతం సన్నిహిత మిత్రులవద్దకు 9 శాతం తమ తల్లుల వద్దకు చేరుతున్నట్లు 'డైలీ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. అవకాశం దొరికితే, బ్రిటనీయులు కోరుకునే కౌగిలింతలు ఫుట్ బాలర్ డేవిడ్ బెక్ హాంతోను, హాలీవుడ్ ఫేవరెట్ జార్జ్ క్లూనీ, నటుడు రాబీ విలియమ్స్ తోనని ఆ దేశపు స్కిన్ క్రీమ్ మేకర్ నివియా కంపెనీ నిర్వహించిన రీసెర్చిలో తేలింది. కౌగిలింత వెనుక గల ఉద్దేశ్యం....'ఓదార్పు'. రోజంతా పనిచేసుకొని ఇంటికి వచ్చిన వారికి హాయినిస్తుంది. ఈ ఓదార్పు బ్రిటనీయులకు కౌగిలింతల్లో బాగా దొరుకుతోందట. మహిళలు కొంచెం వేదనకు లోనైతే చాలు, కౌగిలింత కోరతారని కూడా సర్వే చెపుతోంది.
అయితే, ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రం పబ్లిక్ స్ధలాలలోను, ఆఫీసులలోను కౌగలింతలు సరికాదని హేండ్ షేకులు, ఒకరిపై ఒకరు కొద్దిగా ఒంగటాలతో సరిపెట్టేసుకుంటున్నారని, వీటి ప్రభావం కూడా ఎంతో కొంత ఓదార్పుగానే వుందని రీసెర్చర్లు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
