Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాతియుగ ఆహారంతో తగ్గిన గుండె జబ్బులు!

ఈ పరిశోధనా ఫలితాలు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ లో కూడా ప్రచురించారు. శతాబ్దాల పాటు మన పూర్వీకులు మాంసంపైనా లేదా చెట్లు, మొక్కలనుండి సేకరించిన పదార్ధాలపైనా జీవించారు. నేటికి మానవ శరీరం ఈ రకమైన పదార్ధాలు తిని జీవించేందుకు రూపొందించబడిందిగానే వుందని సైంటిస్టులు చెపుతున్నారు. అంటే, పండించిన ధాన్యాలు లేదా బ్రెడ్, పాలు, వెన్న, జున్ను లేదా పంచదార మొదలైనవి ఏమీ శరీరానికి అవసరం లేదు. కావలసిందల్లా తాజా మాంసం, చేపలు, పండ్లు, వెజిటబుల్స్, కాయలు మొదలైనవి మాత్రమే.
ఈ రకమైన ఆహారం మానవుడికి హృదయ సంబంధిత వ్యాధులు నయం చేయగలదని అయితే, ఇవి మాత్రమే తింటే పాల ఉత్పత్తులలోని కాల్షియం శరీరానికి చేకూరదని. ఈ కారణంగా ఎముకల వ్యాధి అయిన ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం వుందని స్టడీ నిర్వహించిన డా.పర్ వెండల్ వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications