Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
గుండె పోటుమరణాలు ఆగాలంటే!

అమెరికాలోని ఆల్మస్టెడ్ కౌంటీ, మిన్, ప్రాంతంలో పొగరహిత చట్టాలను చేసిన తర్వాత గుండెపోట్లు, ఆకస్మిక గుండెపోటు మరణాలు సగానికి సగం తగ్గిపోయాయని రీసెర్చి వెల్లడించింది. ఈ అంశాన్నిమేయో క్లినిక్ నికోటైన్ డిపెండెన్స్ సెంటర్ డైరెక్టర్ మరియు రీసెర్చర్ రిచర్డ్ హర్ట్ తన పరిశోధనలో వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధులు లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధులు వున్నవారు, పొగతాగేవారికి దూరంగా వుండాలని తెలిపారు.
సాధారణ వ్యక్తులకంటే కూడా వ్యాధులు వున్నవారికి పొగతాగే వారి చుట్టుపక్కల వుండటం ప్రమాదకరం కాగలదని రీసెర్చి తెలుపుతోంది. రీసెర్చి మేరకు పొగతాగే చట్టాలు చేసి అమలు చేసిన తర్వాత గుండెపోటు కేసులు, లేదా గుండెపోటు మరణాలు వంటి ప్రమాదాలు సుమారు 45 శాతం వరకు తగ్గాయని రీసెర్చర్లు పేర్కొన్నారు. వీరు చేసిన స్టడీ ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సమావేశాలలో సమర్పిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
