Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
గుండెను కాపాడే గుప్పెడు బాదం!

ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు కావాలి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్స్ వలెనే విలమిన్లు, మినరల్స్ కూడా అవసరం. గుండె సమస్యలు తగ్గించాలంటే ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే ఫలితాలు బాగా వుంటాయి.
బాదం పప్పు ప్రతి ఔన్సులో 6 గ్రాముల ప్రొటీన్, 3 గ్రాముల పీచు వుంటాయి. బాదంపప్పులు చిరు ఆహారంగా తీసుకోడం కొల్లెస్టరాల్, రక్తపోటు, షుగర్ వ్యాధులను తగ్గిస్తుంది. బాదం పప్పులలోని విటమిన్ ఇ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. అది శరీరంలోని ఫ్రీ రేడికల్స్ ను అరికడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న బాదం పప్పులు ప్రతిరోజూ తింటే గుండె ఆరోగ్యమేకాక, మీ శారీరక ఆరోగ్యం కూడా ఎన్నో విధాలుగా మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
