Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
గుండెకు మేలు చేసే ఆహారాలు!
Heart
oi-Nageswara
By B N Sharma
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

ఆరెంజ్ జ్యూస్ - ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తుంది. ప్రతిరోజూ ఒక్క గ్లాసెడు ఆరెంజ్ జ్యూస్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.
వెల్లుల్లి - సాధారణంగా ఇంటిలో వాడే వెల్లుల్లి కూడా మంచి కొల్లెస్టరాల్ అధికంగా వుండే ఆహారం. ఇది రక్తనాళాలలోని లోపలి అంచులు గట్టిపడకుండా చేస్తుంది. రక్తనాళాలు కొల్లెస్టరాల్ రహితంగా చేయటమే కాక శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లి తింటే ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు.
రెడ్ వైన్ - ఆల్కహాల్ తాగటం అలవాటు లేని వారికి కూడా ఇది బాగుంటుంది. ఇది ఇంచుమించుగా ద్రాక్షరసంతో సమానం. కొల్లెస్టరాల్ స్ధాయిలను ఇది సాధారణంగా వుంచుతుంది. రెడ్ వైన్ తగుమాత్రంగా తాగితే గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఎప్పటికపుడు శుభ్రపడి రక్తసరఫరా స్వేచ్ఛగా జరిగేలా చూస్తాయి.
Comments
English summary
Good Cholesterol Rich Foods! | గుండెకు మేలు చేసే ఆహారాలు!
Story first published: Saturday, December 24, 2011, 10:51 [IST]
Other articles published on Dec 24, 2011



Click it and Unblock the Notifications