Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె బలహీనపడిందని తెలుసుకోవడమెలా?

గుండె రక్త నాళాలలో బ్లాకేజీలు ఏ విధంగా వస్తాయి? రక్త నాళాలలో గడ్డలు లేదా బ్లాకేజీలు రక్తంలోని అవాంఛనీయ కొవ్వు నిల్వలు మాత్రమే. ఇవి ప్రతిదినం మీరు తీసుకునే ఆహారంలోని నూనెలు, ఇతర కొవ్వు పదార్ధాల కారణంగా సంవత్సరాల తరబడి పేరుకుంటాయి. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 2,500 కేలరీల ఆహారం తీసుకోగా అందులో సుమారు 1000 కేలరీలు మాత్రమే రోజుకు తన వ్యాయామాల ద్వారా ఖర్చు చేస్తాడు. మిగిలివున్న 1500 కేలరీలు మెల్లగా శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుంటాయి. కొవ్వు పేరుకోడాలు రక్తనాళాలలో పూర్తయితే బ్లాకేజీ ఏర్పడుతుంది. కేలరీలు లోపలికి తీసుకోవడం తగ్గించి మరోవైపు అధికంగా వ్యాయామాలు ఇతర చర్యల ద్వారా ఖర్చు చేస్తుంటే బ్లాకేజీలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.
వ్యాధి లక్షణాలు పరిశీలిస్తే, రోగి శ్వాస కష్టంగా తీసుకోవడం, ఛాతీ భాగంలో నొప్పి వంటివాటికి తక్షణమే ఇ.సి.జి లేదా యాంజినా తీస్తారు. గుండెకు రక్త సరఫరా మొదటి దశలో వీటితో సరిగ్గా వుందో లేదో పరీక్షిస్తారు. ఆధునికంగా వచ్చిన నిర్ధారణా టెక్నిక్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ పద్ధతిలో ఫలితాలను మరింత ఖచ్చితంగా వెల్లడిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications