Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
పాలతో హృద్రోగ వ్యాధులకు చెక్!

కొవ్వు పదార్ధాలు తక్కువగా గల పాలను తీసుకోవడం ద్వారా గుండెపోటు దూరమవుతుందని అధ్యయనంలో తేలింది. పోషకాలతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకోవడం కూడా సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తుందని, మంచిదేనని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం పాలలోని వెన్న వంటి పదార్ధాలను తీసివేసి తాగుతున్నారని, అయితే వీటి ప్రయోజనం కూడా కొంత వయసు వరకు వుంటుందని, ఒక వయసు తర్వాత శరీరంలో పాలను జీర్ణం చేసే ఎంజైములు కరువవుతాయని వీరు చెపుతారు.
పరిశోధకులు తమ అధ్యయనాన్ని షుమారు రెండేళ్ళపాటు 300 మంది పురుషులు, మహిళలపై నిర్వహించారు. ప్రతిరోజూ వారికి మూడు గ్లాసుల పాలు ఇచ్చి వారిలోని కొవ్వు, కాల్షియం స్ధాయిల శాతాన్ని పరిశీలించారు. పాలను రెగ్యులర్ గా తాగటం వలన గుండెసంబంధిత సమస్యలే కాక, కేన్సర్ వంటి మొండి వ్యాధులు కూడా దూరమవుతాయని వారు నిర్ధారించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
