Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
నిమిషానికి 60 నుండి 100 బీట్లు, ఆందోళన ఎప్పుడు?

జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ లో సైంటిస్టులు 50,000 మంది ఆరోగ్యకరమైన స్త్రీలను, పురుషులను రెండు దశాబ్దాలపాటు పరిశీలించారు. వీరు జరిపిన పరిశోధనలలో సుమారుగా 4,000 మంది గుండె జబ్బుతోనే మరణించినట్లు తెలుపబడింది. గుండె కొట్టుకోడం 10 బీట్లు అధికమైతే చాలు గుండె జబ్బుతో చనిపోయే రిస్కు మహిళలకు 18 శాతం, పురుషులకు 10 శాతం గాను వుందని వీరు తెలిపారు.
నిమిషానికి 80 సార్లు కంటే అధికంగా గుండె కొట్టుకునే వారు లావు పెరిగిపోతారని, లేదా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశముందని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ లో ప్రచురించారు. కనుక హార్టు బీటింగ్ రేటును తగ్గించుకోవాలంటే హార్టు కు సంబంధించిన ఎక్సర్సైజులు చేయడం గుండె ప్రతి బీటింగ్తోను అధికమైన రక్తాన్ని పంప్ చేసుకునేలా చేయటమే నంటున్నారు రీసెర్చి చేసినవారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications