Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గుండెపోటు వచ్చినపుడు ఛాతీ నొప్పి వస్తుందా?

ప్రముఖ కార్డియాలజిస్ట్ ల మేరకు మన దేశంలో 20 నుండి 30 శాతం మంది గుండె సంబంధిత రోగులు నొప్పి ఏర్పడని హార్ట్ అటాక్‌తో హాస్పిటల్‌లో చేరడం, తగిన చికిత్స జరగటం లేదా వారు మరణించటం జరుగుతోంది. వారి పరిశీలనలో రక్తపోటు మరియు డయాబెటీస్ ఉన్నవారికి ఈ రకమైన నొప్పితెలియని గుండెపోటు వస్తుందని తేలింది.
అయితే, కొన్ని కేసుల్లో మాత్రం ఆ సంకేతాలు బలహీనంగా ఉంటాయి. వీరి అభిప్రాయాన్ని సమర్ధిస్తూ తాజాగా జరిపిన పరిశోధనలలో సైతం పరిశోధకులు సైలెంట్ హార్ట్ అటాక్ కొత్తదేమీ కాదని, అధిక రక్తపోటు మరియు మధుమేహం వ్యాధులతో బాధపడేవారిలో చాలామందికి ఛాతీలో నొప్పి కలగకపోవడం లేదా గుర్తుపట్టలేని రీతిలో తక్కువగా రావడం జరుగుతుందని వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications