Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
కొల్లెస్టరాల్ మందులు దీర్ఘకాలంలో మంచివేనా?

దీని ఫలితంగా వైద్యులు, శరీరంలో కొల్లెస్టరాల్ తగ్గించేందుకుగాను మందులు వాడమని సలహా ఇస్తున్నారు. చాలామంది కొల్లెస్టరాల్ తగ్గాలంటూ ఈ మందులను ఏళ్ళ తరబడి వాడుతున్నారు. కొల్లెస్టరాల్ తగ్గాలంటూ వాడే ఈ మందుల ప్రభావం ఎలా వుంటుంది? ఒక పక్క కొల్లెస్టరాల్ తగ్గిస్తూనే మరో రకంగా దుష్ఫలితాలను శరీరంపై చూపుతుందా? వంటి ప్రశ్నలు అందరిని వేధిస్తున్నాయి. నేటి రోజులలో 10 నుండి 20 సంవత్సరాల వరకు కూడా కొల్లెస్టరాల్ తగ్గుదలకు మందులు వాడే వారు లేకపోలేదు. కనుక కొల్లెస్టరాల్ మందులు దీర్ఘకాలంలో వాడితే దుష్ఫలితాలనిస్తాయా అనేది పరిశీలిస్తే.....
ప్రస్తుతం కొల్లెస్టరాల్ తగ్గించేందుకుగాను స్టాటిన్స్ మరియు నియాసిన అనే మందులు చాలామంది అధికంగా వాడుతున్నారు. ఈమందులు దీర్ఘ కాలం ఉపయోగించినా ఏ రకమైన చెడు పరిణామాలు వుండవని వైద్యులు చెపుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ గా చెప్పబడే తెల్లజుట్టు, లేదా కండరాల సడలింపు లేదా ఇతర సమస్యలు ఈ మందులవలన వచ్చేవి కావని, ఈ మందులు ఎంత కాలం వేసుకున్నప్పటికి గుండె జబ్బులు రాకుండా చేసి సత్ఫలితాలనిస్తాయని చెపుతారు. కనుక కొల్లెస్టరాల్ కొరకు వాడే స్టాటిన్స్ లేదా నియాసిన్ మందులు దీర్ఘకాలంలో వాడవచ్చు.
ఈమందులను దీర్ఘకాలం అంటే షుమారు ఇరవై సంవత్సరాలనుండి తీసుకునే రోగులలో కూడా ఏ రకమైన సమస్యలు కలుగటం లేదని పై పెచ్చు వారి గుండె ఆరోగ్యాలు బాగున్నాయని వైద్యలు చెపుతున్నారు. అయినప్పటికి, కొల్లెస్టరాల్ శాతం సురక్షితమైన స్ధాయిలకు వచ్చినదనుకుంటే, కొల్లెస్టరాల్ తగ్గించేందుకు మందులు వాడకం కంటే కూడా సహజమైన ఆహారాలు వాడి కొల్లెస్టరాల్ నియంత్రించటం మంచిది. శరీరంలో ని ఏ ఆరోగ్య సమస్యకైనప్పటికి దీర్ఘకాలం మందులు వాడే కంటే, నియంత్రణ కొరకు మందులు వాడి అవి సురక్షితమైన స్ధాయికి వచ్చిన తర్వాత సహజ ఆహారాల ద్వారా వాటి నివారణకు ప్రయత్నం చేయటం మంచిదిగా వైద్యలు చెపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
