Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
మహిళలలో ఛాతీ నొప్పి?

కనుక మహిళలలో ఛాతీ నొప్పి అంటే రోగనిర్ధారణ కష్టతరమే. గుండెకు సంబంధంలేని కారణాలుగా కూడా మహిళలలో ఛాతీ నొప్పి వస్తుందని పరిశోధకులు అనేక పరిశోధనలలో తెలిపారు. సాధారణంగా మహిళ మెనోపాజ్ దశకు వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గి గుండె పోటు వచ్చే అవకాశం వుంది కాని మెనోపాజ్ దశ ముందు ఇట్టి అవకాశం లేదు.
గుండెకు లేదా ఊపిరితిత్తులకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడటం వలన గుండె జబ్బు వచ్చే అవకాశం వుంది. మహిళలలో వచ్చే ఛాతీ నొప్పి ఒత్తిడి, ఆందోళనల కారణంగా కూడా ఏర్పడే అవకాశం వుందని వైద్య పరిశోధనలు చెపుతున్నాయి. సాధారణంగా ఈ నొప్పి వీరికి మెనోపాజ్ ముందు దశలో వచ్చే అవకాశాలుంటాయి. కనుక మహిళలలో వచ్చే ఛాతీ నొప్పికి ప్రత్యేకమైన రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి వాస్తవాలను వైద్యులు అతికష్టంపై నిర్ధారిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications