Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండెకు మేలు చేసే చాక్లెట్, రెడ్ వైన్!

వ్యతిరేక భావాలు, శత్రుత్వాలు, మనిషిని చూడంగానే కోపం వచ్చేయటం వంటివి కరోనరీ ఆర్టరీ వ్యాధిని పెంచుతుందట. డార్క్ చాక్లెట్లు మరియు రెడ్ వైన్ రెండూ కూడా మంచి భావనలు కలిగించి ఎదుటివ్యక్తులను ప్రేమించే మనసు కలిగి వుండటం చేత గుండెకు మంచిదని వెల్లడైంది. డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లను అందించి ప్రేమను పుట్టిస్తాయి. అంతేకాదు డార్క్ చాక్లెట్ తింటే రక్తపోటు, షుగర్ స్ధాయి కూడా తక్కువవుతుంది.
రెడ్ వైన్ లో కూడా ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ప్రతిరోజూ కొద్దిపాటి రెడ్ వైన్ మహిళలైతే ఒక సారి, పురుషులు రెండు సార్లుగా తాగితే, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే, ఆల్కహాల్ వంటివి తాగే అలవాటు లేనివారు మాత్రం దానికి దూరంగా వుండటమే మంచిదట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications