Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గుండె ఆరోగ్యంగా వుండాలంటే....?

కొన్ని చికిత్సల విషయంలో వైద్యులు పాత పద్ధతులను ఆచరిస్తారు. నేటి రోజులలో వైద్య విధానంలో ఎన్నో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కనుక మీరు సందర్శించే వైద్యులు ఆధునిక విధానాలతో చికిత్స చేస్తున్నారా? లేదా అనేది గమనించండి.
వ్యాయామాలు మానివేయటం చాలా ప్రమాదకరం. మీ గుండె క్షేమంగా వుండాలంటే వ్యాయామాలు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాలి. అది కూడా ఒక వైద్యుని పర్యవేక్షణలో వుండాలి. మీ శారీరక అవసరాలు, మీ ఆసక్తి వంటివి గమనించి అందుకనుగుణంగా మీ వ్యాయామ ప్రణాళిక సిద్ధం చేయండి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే, మీ బరువు, కొల్లెస్టరాల్, రక్తపోటు, బ్లడ్ షుగర్ వంటివి కరూడా నియంత్రించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications