Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
గుండె జబ్బు రోగుల ఆహారం ఎలా వుండాలి?

వీటితో పాటు ఆహారంలో కొవ్వు తగ్గించటానికి గాను కొన్ని పద్ధతులు పాటించాలి. ఆహారాన్ని అధికంగా వేయించి తినటం చేయరాదు. మాంసాహారం తక్కువగా తినాలి. గింజధాన్యాలు, కాయ ధాన్యాలు, కూరగాయలు అధికంగా తినాలి. మాంసాహార ఉత్పత్తులైన సాసేజస్, బీఫ్ బర్గర్స్, వంటివి మానివేయాలి. తక్కువ కొవ్వు వుండే ఆహారాలు భుజించాలి. ఎర్రటి మాంసం కేంటే కూడా చికెన్, టర్కీ, చేప మొదలైనవి తరచుగా తినాలి. అయితే వీటిలో కూడా కొవ్వు వుంటుందని గ్రహించాలి.
జొన్నపిండిని వెన్నతీసిన పాలు లేదా కూరగాయలతో కలిపి తక్కువ కొవ్వుకల ఆహారంగా తినాలి. వెన్న వున్న పాలుకంటే, వెన్న తీసిన పాలు గుండె జబ్బు రోగులకు మేలు చేస్తాయి. అయితే ఇవి 5 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఇవ్వరాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
