Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
గుండె వ్యాధులు జీన్స్ తో సంక్రమిస్తాయి!

స్వీడన్ లో చేసిన హెల్త్ కేర్ రీసెర్చి లో హృదయ ధమని వ్యాధి అంటే కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది జీన్స్ ద్వారా సంక్రమించే వ్యాధని అనారోగ్య జీవన విధానాలు ఆచరించటం వలన వచ్చేదికాదని తేలింది.
రీసెర్చర్లు ప్రొఫెసర్ క్రిస్టినా ఈ వ్యాధి వున్న రోగుల తల్లి తండ్రులను పరిశీలించారు. 40 నుండి 60 శాతం మందికి తల్లి తండ్రులలో ఎవరికి వున్నప్పటికి ఈ వ్యాధి సంతాననికి జీన్స్ ద్వారా సంక్రమిస్తోందని వెల్లడించారు. అయితే అంత మాత్రం చేతే అనారోగ్య జీవన విధానం కారణం కాదంటానికి వీలు లేదన్నారు. ఒక వేళ తల్లి తండ్రులకు లేకపోయినప్పటికి అనారోగ్య జీవన విధానాల కారణంగా కూడా వ్యక్తికి వచ్చే అవకాశం వుందని తెలిపారు.
ఏది ఏమైనప్పటికి నేటి రోజులలో అనారోగ్య జీవన విధానాలే అధికంగా గుండె జబ్బులకు కారణమవుతున్నాయని, ప్రజలు ఆరోగ్యకర జీవన విధానం అవలంబిస్తే గుండె సంబంధిత వ్యాధులను అరిక్ట్టవచ్చని ఆమె తెలిపారు. ఈ పరిశోధనా అంశాలను అమెరికన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
