Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
హృదయరాణి సహకరిస్తే హృదయం పదిలమే!

గుండె జబ్బులను నివారించేందుకు వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు రతిక్రియలో పాల్గొంటుంటే పురుషుల్లో దాదాపు 45 శాతం మేరకు గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. అదే వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా రతిక్రియలో పాల్గొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
తమ పరిశోధనలకు నలభై సంవత్సరాల నుంచి డెభై సంవత్సరాలలోపు కలిగిన వ్యక్తులు దాదాపు వెయ్యిమందిని పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. వీరిని పదహారు సంవత్సరాలపాటు పరీక్షించి పరిశోధించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో ఎవరైతే క్రమంగా తమ భాగస్వామితో రతిక్రియలో పాల్గొన్నారో, వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు రాకపోవటం గమనించారు.
అదే విధంగా తమ జీవిత భాగస్వామితో నిత్యం ప్రేమ కలాపాలు కొనసాగిస్తూ ప్రేమపూర్వకమైన సంభాషణలు, చిలిపి చేష్టలు కొనసాగించే వారు నిత్యం యవ్వనవంతులుగా కనపడ్డారని పరిశోధకులు తెలిపారు. దీంతో వీరి శరీరంలో వృద్ధాప్యపు ఛాయలుకూడా చాలా వరకు తక్కువగానే కనపడ్డాయని పరిశోధకులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications