Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే...?

ఆహారంలో కనుక మంటపెట్టే మిరపకాయలు తింటే అది శరీరంలో రక్తపోటును తగ్గించి చెడు కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది. రక్తనాళాలలో ప్రమాదకరమైన రక్తపు గడ్డలు పేరుకోకుండా చూస్తుందని తెలిపారు. రీసెర్చర్లు, మిరియాలు, మిరపకాయలు వంటి పదార్ధాల ప్రభావం జన్యువుల మీద, రక్తనాళాలను, కొల్లెస్టరాల్ స్ధాయిని ప్రభావితం చేసే ఇతర శారీరక వ్యవస్ధలమీద పరిశీలించారు. ఈ అంశంపై పరిశోధన మొట్టమొదటిది కాగలదు.
అవి రక్తనాళాలు సంకోచించకుండా కూడా తోడ్పడి గుండెకు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. అయితే, ప్రయోజనాలున్నాయని మిరప ఖారాలను తినటం తాము సిఫార్సు చేయటంలేదని కూడా పరిశోధకులు తెలిపారు. మంచి ఆహారం అనేది సమతుల్యత కలిగినదిగా వుండాలని, మిరపకాయలవంటివి ఔషదాలకు ప్రత్యామ్నాయంగా వాడరాదని తెలిపారు. ఖారాలు, మసాలాలు బాగా తినగలిగినవారికి అవి బాగానే వుంటాయన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications