Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
పోషకాహార లోపం గుండెకు చేటు!

రీసెర్చర్లు తమ స్టడీని 1993 - 1997 ల మధ్య ప్రధానంగా మహిళల బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గా మొదలుపెట్టి దానిని 2007 వారకు కొనసాగించారు. కరువు సమయంలో దానికి గురై వున్న మహిళలలో గుండె సంబంధిత కరోనరీ వ్యాధులు తీవ్రంగా వచ్చినట్లు తెలిపారు. కరువు సమయంలో ఈ మహిళల వయసు 10 నుండి 17 సంవత్సరాలున్నాయని, వీరికి తర్వాతి వయసులో 38 శాతం అధిక గుండె సంబంధిత రిస్కు కలిగిందని తెలిపారు.
పరిశోధకులు తమ పరిశోధనలో కరువు సమయంలో మహిళల వయసు, వారి విద్య, జీవన విధానం, స్మాకింగ్ వంటి అలవాట్లు అన్నిటికి ప్రాధాన్యతనిచ్చారు. కరువు సమయంలో దాని బారిన పడిన మహిళలకు, కరువంటే తెలియని మహిళల కంటే అధిక సమస్యలున్నాయని నిర్ధారించారు. ఈ స్టడీని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
