Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘లబ్ డబ్’ బదులుగా ‘డార్లింగ్...డార్లింగ్’!

ప్రపంచంలోని అన్నిరకాల సంస్కృతులు ఈ వేలంటైన్ పండుగలో ప్రతిబింబిస్తూంటాయి. మీ హృదయంలోని మాటలు ఐ లవ్ యు లేదా నేను ప్రేమిస్తున్నాను వంటివి ఈ రోజున ఎవరో ఒకరికి తెలుపకపోతే, మీకు హృదయానుభూతి కొరవడినట్లే. ఒక సారి నష్టపోయిన ప్రేమను సైతం ఈ రోజున మీరు మరోమారు హృదయం తెరిచి స్వాగతించవచ్చు. అందుకు ఇదే సరైన సమయం. మీరు మెచ్చే మీ ప్రేయసికి నచ్చే పూలు, చాక్లెట్లు లేదా మీ కవిత్వం ఒలికేటి గ్రీటింగ్ కార్డులు ఇచ్చి పుచ్చుకోండి. ఇవన్నీ పాతకాలం పద్ధతులనుకుంటే....కొన్ని కొత్త ఆలోచనలు మేమిస్తున్నాం పరిశీలించండి.
వేలంటైన్ పండుగ యువతకే కాదు, నలభయ్యో పడిలో పడిన వారికి కూడా వర్తిస్తుంది. లవర్స్ డే నాడు ఈ వయసులవారు కూడా ఇచ్చి పుచ్చుకోడాలలో ఆనందిస్తారు. ఈ రోజు మీ వేలంటైన్ ఒక గొప్ప స్నేహితుడు, జీవిత భాగస్వామి, కష్టాలలో మీ సహచరి. కనుక అతనిని లేదా ఆమెను ఈ రోజు అవసరం మేరకు ప్రత్యేకంగా భావించడం అత్యవసరం. మరి ఇంకా దేనికి మీ అనవసర వెయిటింగ్? ఈ రోజే ప్రేమ చరిత్రలన్నీ తిరగేయండి, రొమాంటిక్ సినిమాలు, వంటకాలు వంటివి గుర్తించి గుండెలో ఉబికి వస్తున్న మీ ప్రేమ పంచేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications