Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
సడెన్ గా ఎదలో నొప్పి వస్తే -ఇది హార్ట్ అటాక్ కు సంబంధించిన లక్షణమేనా?
సడెన్ గా ఎదలో నొప్పి వస్తే -ఇది హార్ట్ అటాక్ కు సంబంధించిన లక్షణమేనా?
ఛాతీ నొప్పి సాధారణంగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. భుజాల నుండి ఉదరం వరకు ఛాతీ నొప్పి అనిపిస్తే దీన్ని ఎద నొప్పిగా పిలుస్తాము. చాలా సందర్భాల్లో దీనికి మనము ఖచ్చితమైన కారణాన్ని గుర్తించలేకపోతున్నాము. అయినా కొన్నిసార్లు ఛాతీనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, అది గుండెకు ప్రమాదకరం కావచ్చు! కొన్నిసార్లు ఛాతీ నొప్పి గుండె జబ్బులు, గుండెపోటు, ఎసిడిటి మరియు ఊపిరితిత్తుల సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది.
అందులోనూ ఛాతీ నొప్పి ముఖ్యంగా మెడ, దవడలు మరియు మోచేతులకు వ్యాపిస్తాయి మరియు మీకు శ్వాసఆడకుండా , అలసట మరియు చెమటలు పట్టడం జరిగితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొంతమందికి ((ముఖ్యంగా మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు వృద్ధులకు) గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ నొప్పి ఉండదు. కానీ వారికి వేర్వేరు లక్షణాలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు ఛాతీ నొప్పి గుండెపోటు అని చెప్పడానికి కాదు. ఇది వేరే గుండె సమస్య లేదా గుండెకు సంబంధం లేని సమస్య కావచ్చు. గుండెపోటు కాదని మీరు ఈ అంశాల నుండి తెలుసుకోవచ్చు.

ఒక వైపు నొప్పి
తీవ్రమైన నొప్పి ఒకే భాగంలో నుండి వచ్చినట్లయితే మీరు దానిని ఛాతీ నొప్పిగా భావించాల్సిన అవసరం లేదు. గుండెలో నొప్పి చాలా తేలికగా ఉంటుంది మరియు ఇది ఛాతీ యొక్క మొత్తం భాగాలలో ఉంటుంది. ఉదాహరణకు: ఒక రోజు మీకు ఛాతీకి కుడి వైపు నొప్పి ఉండవచ్చు మరియు మరుసటి రోజు మీకు ఛాతీకి ఎడమ వైపు నొప్పి ఉండవచ్చు. గుండెలో నొప్పి చేతులు, దవడ మరియు భుజాల మధ్యలో వ్యాప్తి చెందుతుంది. అయితే ఇది ఒకే రోజులో వేర్వేరు ప్రాంతాలకు నొప్పి వచ్చే అవకాశం చాలా తక్కువ. మీరు పిరి పీల్చుకునే సమయంలో ఛాతీ నొప్పి తీవ్రమవుతుంది. ఇది పెరికార్డిటిస్ (గుండె చుట్టూ ఉన్న కణజాలాల వాపు) లేదా పక్కటెముకలకు హాని జరిగి ఉండవచ్చు. మీరు ఈ రకమైన ఛాతీ నొప్పిని ఎదుర్కొంటుంటే, మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఛాతీ నొప్పి గుండెపోటుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. కానీ ఇది గుండె సమస్య లేదా హృదయంతో సంబంధం లేని సమస్య కావచ్చు.

గుండెకు సంబంధం లేనిగా ఉన్న ఛాతీ నొప్పికి గల ప్రముఖ కారణాలు
* జీర్ణశయాంతర నొప్పి
* గుండెకు సంబంధం లేని ఛాతీ నొప్పులలో ఈ నొప్పి సాధారణం. ఆమ్లాలు ప్రవాహం.
* అన్నవాహిక తిమ్మిరి మరియు అసిడిటి ఇందుకు కారణాలు అయ్యుండవచ్చు.

కండరాల / గుండె కుహరంలో నొప్పి
కండరాలలో తిమ్మిర్లు ఉన్నప్పుడు లేదా ఎముకల్లో పగుళ్లు ఉన్నప్పుడు ఈ రకమైన నొప్పి వస్తుంది. రోగి ఎలాంటి శారీరక శ్రమ పొందిన ఈ రకమైన నొప్పులు కనిపిస్తాయి.

ఊపిరితిత్తుల్లో నొప్పి
న్యుమోనియా లేదా స్ట్రోక్ అనేది ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న కణజాలం ఎర్రబడే పరిస్థితి. ఇది కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పికి కారణమవుతుంది.

ఛాతి నొప్పికి సంబంధం లేని నొప్పి :
ఛాతి నొప్పి లేదా గుండె దగ్గర వాపు వంటి లక్షణాలు అనారోగ్యానికి సూచనలు. ఎందుకంటే గుండెలో ఏదో జరుగుతున్నట్లుంది అనడానికి ఇదే కారణాలు కావచ్చు. ఛాతీ నొప్పి ఉన్న రోగిలో దీనిని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. దీని ద్వారా డాక్టర్లకు అది సాధారణ నొప్పినా లేదా గుండెలో రక్తం గడ్డకట్టడం ద్వారా నొప్పి వస్తుందా అని గుర్తిస్తారు. గుండె పనిచేసే పరిస్థితిని బట్టి ఛాతి నొప్పికి కారణమవుతాయి. అయితే ఇది గుండెలోని రక్తనాళాలల్లో రక్తం గడ్డకట్టడానికి సంబంధించినది అయ్యుండవచ్చు.

పెరికార్డిటిస్
గుండె చుట్టూ ఉన్న కొన్ని కణజాలాలందు కొన్ని పొరలలో సంభవించే మంట.
విచ్ఛేదనం: ధమనికి సంబంధించిన నాళాలు విచ్ఛేదనం వల్ల తీవ్రమైన ఛాతీ మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది
మయోకార్డిటిస్: గుండె కండరాల వాపు.
కార్డియోమయోపతి: హృదయ సంబంధ వ్యాధులు.

గుండెపోటు అంటే ఏమిటో తెలుసుకోండి:
గుండెపోటు ఉంటే అత్యవసర సంరక్షణ అవసరం. వీటిలో కొన్ని లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి. గుండె పోటు వచ్చినప్పుడు శ్వాస ఆడకపోవడం, ఒత్తిడి పెరగడం లేదా ఛాతీలో మంట వంటి అనుభవాలుంటాయి. నొప్పి వల్ల అసౌకర్యం కలుగుతుంది. ఛాతి నొప్పి గుండె నుండి భుజాలు, చేతులు, మెడ, దవడ మరియు వెనుకకు చేరుతుంది.

స్థిరమైన దగ్గు మరియు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు
ఒక వేళ ఊపిరితిత్తుల్లో నీరు ఉంటే, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. నిరంతరం దగ్గుతుంటారు. ఇది కార్డియాక్ అరెస్ట్ కు సూచన.

పాదాల వాపు
రక్త ప్రసరణ సమస్యలుంటే దేహంలో ప్రముఖ భాగాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పాదాలకు సరిగా రక్త ప్రసరణ కాకపోవడంతో అక్కడ కణాల్లో నీరు చేరడం ప్రారంభం అవుతుంది. దాంతో పాదాలు వాస్తాయి. నెమ్మదిగా అది పెరుగుతూ కాళ్ళ నుండి కడుపు వరకు చేరుతుంది. నడుపుపై భాగంలో వాపు ప్రాణాంతకంగా మారుతుంది.

నీరసం మరియు అలసట :
ఏప్పుడైతే గుండె దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుందో, అప్పుడు శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని సరిగా సరఫరా చేయలేకపోతుంది. దాంతో ఆయా భాగాలు తమ వంతు కృషి చేయడానికి కష్టపడుతాయి. దాంతో నీరసం మరియు అలసటకు కారణం అవుతాయి. ఇది కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది. ఒక వేలుతో ఖచ్చితంగా నొప్పిని గుర్తించడానికి సాధ్యపడదు. గుండె పోటు లక్షణాలు
ఛాతిలో నొప్పి
వాంతులు
వికారం
నీరసం లేదా అలసట
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు



Click it and Unblock the Notifications
