Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
నా భార్య అంగంపై ఉన్న పులిపిర్లు చూసి శృంగారంలో పాల్గొనను అంటోంది, బ్లేడ్ తో కోసేసుకోవొచ్చా?
మా ఆవిడతో నాతో శృంగారానికి బాగా సహకరిస్తుంది. ఆమె సంతృప్తికలిగేలా నేను కూడా శృంగారం చేస్తున్నాను. అయితే ఇటీవల నేను తన యోని చూషణ చేశాను. ఆమెను కూడా అంగచూషణ చేయమని కోరాను. పురుషాంగం, పులిపిర్లు,పులిపిరి
నా పురుషాంగంపై పులిపిర్లు ఉన్నాయి. నాకు చిన్నప్పుటి నుంచే అవి ఉన్నాయి. మొదట అవి చాలా చిన్నగా అందంగా కనపడేవి. రానురాను అవి పెద్దగా తయారయ్యాయి. నాకు ఇటీవల పెళ్లయ్యింది. మా ఆవిడతో నాతో శృంగారానికి బాగా సహకరిస్తుంది. ఆమె సంతృప్తికలిగేలా నేను కూడా
శృంగారం చేస్తున్నాను.
అయితే ఇటీవల నేను తన యోని చూషణ చేశాను. ఆమెను కూడా అంగచూషణ చేయమని కోరాను. అప్పుడు ఆమె నా పురుషాంగాన్ని చూసింది.

నీతో శృంగారంలో పాల్గొనను
అంగంపై ఉండే పులిపిర్లు చూసి తాను భయపడింది. నోట్లో పెట్టుకున్న అంగాన్ని వెంటనే బయటకు తీసి పక్కకు వెళ్లి పోయింది. ఛీ.. నీతో శృంగారంలో కూడా పాల్గొనను. నువ్వు చూస్తే ఇంత బాగున్నావు. నీ అంగం ఏంటీ ఇంత దారుణంగా ఉంది. నీకు ఏమైనా రోగం ఉందా అని అడిగింది. తనకు నేను నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా వినడం లేదు.

అంగాన్ని యోనిలో పెట్టినప్పుడు..
నేను శృంగారంలో పాల్గొనేటప్పుడు కూడా నాకు అవి చాలా చిరాగ్గా అనిపిస్తుంటాయి. అంగాన్ని యోనిలో పెట్టి లోపలికి బయటకు ఆడించేటప్పుడు పులిపిర్లు బాగా అడ్డుతగులుతుంటాయి. నాకు వాటి వల్ల ఎలాంటి నొప్పి లేదు గానీ ఎందుకో వాటిని చూస్తే నాకే అసహ్యం వేస్తుంది.

కాపురం కూడా చెయ్యనంటోంది
ఇక నా భార్య అవి తొలగించుకోకుంటే నాతో కాపురం కూడా చెయ్యనంటోంది. కానీ వాటిని డాక్టర్ కు చూపించాలంటే నాకు సిగ్గు వేస్తుంది. పులిపిర్లను డాక్టర్లకు చూపించకుండా తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి. ఏవైనా క్రీములు పూస్తే అవి రాలిపోయే అవకాశం ఉందా? అలాంటి మార్గాలు ఏమైనా ఉంటే కాస్త చెప్పగలరు.

బ్లేడ్ తో కోసేయ్ అంటున్నారు
మా ఫ్రెండ్స్ కొందరు పురుషాంగంపై పులిపిర్లు ఉంటే అదృష్టం అని చెబుతున్నారు. వాటిని తీయించుకోవద్దు అంటున్నారు. అది నిజమేనా? పులిపిర్లను అలాగే ఉంచుకుంటే ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? కొందరు వాటిని బ్లేడ్ తో కోసేయ్ అంటున్నారు. మరికొందరు అగరబత్తిని కాల్చి అక్కడ పెట్టుకుంటే చాలు ఊడిపోతాయంటున్నారు నిజమేనా?

సొంత ప్రయోగాలు చేయకండి
సమాధానం : కొందరికీ శరీరంలో పలు చోట్ల పులిపిర్లు వస్తుంటాయి. అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు పురుషాంగంపై రావడం వల్ల ఇబ్బందులుపడుతున్నారు. అయితే వాటిపై సొంత ప్రయోగాలు చేయకండి. బ్లేడ్, అగరబత్తీలు అస్సలు ఉపయోగించకండి. అలా చేస్తే మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అస్సలు చేయకండి. పురుషాంగంపై పులిపిరి ఉంటే అదృష్టం అనేది కూడా అపోహే.

స్పెషలిస్ట్ ని కలవండి
వార్ట్స్ పై నాటు, సొంత వైద్యం ప్రయోగిస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీరు వెంటనే చర్మసంబంధితన డాక్టర్ ని లేదంటే సెక్స్ వీడీఆర్ఎల్ స్పెషలిస్ట్ ని కలవండి. స్కిన్ స్పెషలిస్ట్ లు రేడియో ఫ్రీక్వెన్సీ తో వీటిని తీసివేస్తారు. మత్తుమందు ఇచ్చి వాటిని తీసివేస్తారు. మీరు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లండి. వాళ్లే మీకు అన్ని రకాల సలహాలు ఇస్తారు.

దాంపత్య జీవనంపై పడుతుంది
వాటిని అలాగే పెట్టుకుని మీరు రోజూ సెక్స్ లో పాల్గొనడం కూడా మంచిది కాదు. మీ భార్యకు మీరు చికిత్స తీసుకుని వాటిని తొలగించుకుంటానని చెప్పండి. లేదంటే ఈ సమస్య మీ దాంపత్య జీవనంపై పడుతుంది. పులిపిర్లు అంగంపై ఉన్నప్పుడు అంగచూషణ చేయడానికి నిరాకరించడమే సహజమే. మీరు చికిత్స తీసుకున్నాక మళ్లీ హ్యాపీగా సెక్స్ లో పాల్గొనవచ్చు.



Click it and Unblock the Notifications
