Latest Updates
-
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త! - శుక్రవారం, 19 జూన్ 2026 -
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో
పాలియో డైట్ : పోషకాలకు నిలయం ఈ ఆహారలు
సాధారణంగా పాలియో డైట్ ను కేవ్ మెన్ డైట్ గా పిలుస్తారు. పాలియోథిక్ డైట్ అంటే మన పూర్వీకులు ఏఏ ఆహారాలను తింటున్నారు అని , వారి యొక్క జీవనివాసాలు, మరియు జంతువులు ఉన్నాయి. మన పూర్వీకులు తినే ఆహారం కంటే ప్రస్తుతం మన మోడ్రన్ యుగంలో మనం తీసుకుంటున్న ఆహారం మరింత ఆరోగ్యకరమైనవి, ముఖ్యంగా డయాబెటిక్ (టైప్ 2), హార్ట్ కు సంబంధించిన వ్యాధులు మరియు అధిక రక్తపోటు, వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుటకు ప్రస్తుతం ఉన్న ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి. చాలా మంది వాదిస్తున్నారు.
విమర్శకులు, అయితే, పోషకాహారం విలువలు తెలుసుకోకుండా ఆహారాలు ఏవీ తీసుకోకూడదని విమర్శిస్తున్నారు. కానీ ఇక్కడా లాజిక్ ఏంటంటే, కొన్ని ఈ ఆహారాల్లో పోషకాంశాలు విలువలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, మన పూర్వీకులు తినే ఆహారేలే అయిని ఈ కొన్ని ఆహారాలు ప్రస్తుతం మన మోడ్రన్ అనారోగ్యప్రపంచంలో వివిధ అనారోగ్యాలనుండి మనల్ని రక్షించేందుకు కొన్ని పాపులర్ పాలియో ఫుడ్ గ్రూప్స్ సహాయపడుతాయి.
పాలియో డైట్: పోషక విలువలు అధికంగా ఉన్న మన పూర్వికులు ఆహారాలు:

లీన్ రెడ్ మీట్:
లీన్ రెడ్ మీట్: మన పూర్వీకులు తీసుకొనేటటుంటి ఆహారంలో లీన్ రెడ్ మీట్ (గొడ్డు మాంసం లేదా అడవి జంతువుల మాంసం)వినియోగించే వారిని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఈ ఆహారాల్లో ధాన్యం తిని జీవించే దేశీయా మాంసాహారాల్లో కంటే అధిక స్థాయిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతే కాకుండా, లీన్ కట్ రెడ్ మీట్స్ లో మంచి ప్రోటీన్స్ మరియు శక్తినందించే అంశాలు అధికంగా ఉన్నాయి . ఇవి కార్డియో వాస్కులర్ వ్యాధులను మరియు హైకొలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధించిన ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షించడానికి ఇవి ఎంతగానో సహాయపడుతాయి.

విటమిన్స్, పొటాషియం మరియు ఫైబర్ అధికంగా ఉండే పండ్లు:
విటమిన్స్, పొటాషియం మరియు ఫైబర్ అధికంగా ఉండే పండ్లు: మన పూర్వీకుల తినే ఆహారాల్లో మరో హెల్తీ ఫుడ్ పండ్లు మరియు బెర్రీస్ . వీటినిలో అధిక స్థాయిలో విటమిన్స్, ఫైబర్, మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆహారాలు రక్తంలో హైగ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల రక్తం చక్కెర స్థాయిలను అకస్మికంగా పెరగడాన్ని నిరోధించడానికి సహాయపడుతాయి. అంతే కాక, అనాది కాలంలో హానికరమైన రోగాలను నివారించుకోవడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ వీటిలో ఎక్కువగా ఉండేవి . ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో అనేక బ్యాక్టిరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మన శరీరానికి రక్షణ కల్పించేవి . అందుకు ఇవి రోగనిధకాలుగా పనిచేసేవి.

నట్స్:
నట్స్: నట్స్ లో ముఖ్యంగా వాల్ నట్స్, మరో పూర్వీకుల ఆహార గ్రూప్. ఈ నట్స్లో అధిక సూక్ష్మ పోషక సాంద్రతులు కలిగి ఉండి , సరైన మెదడు పనితీరు మరియు అభివృద్ధి కోసం కీలకంగా పనిచేస్తాయి. శాస్త్రీయ ఆధారంగా మరియు పరిశోధనల ప్రకారం ఒక రోజులో 1.5oz నట్స్ తినడం వల్ల LDL స్థాయిని తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాధాన్ని కూడా తగ్గించవచ్చు. అంతే కాకుండా వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మరియు ఫైటోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఫిష్ అండ్ సీఫుడ్స్:
ఫిష్ అండ్ సీఫుడ్స్: గతంలో ఎక్కువగా చేపలు మరియు సీఫుడ్స్ అధికంగా తీసుకొనేవారని మనం ఎన్ని సార్లు వినుంటాము?ఆదర్శవంతంగా, కనీసం 0.5-1.8gms చేపలు మరియు సీఫుడ్ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో రక్తం గడ్డకట్టడం , హార్ట్ అటాక్, మరియు స్ట్రోక్ వంటి ఏ ప్రమాదకరమైన గుండె జబ్బులు సంభవించినా నిరోధించడానికి సహాయపడుతాయి.

దుంపకూరలు:
దుంపకూరలు: దుంపకూరలు అంటే, క్యారెట్, పొటాటో మరియు రాడిష్ వంటి వాటిలో మన శరీరంకు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్రైబర్ మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఈ ఆహారాలు సాంప్రదాయ వేటగాళ్ళ సేకరించే ఒక సాధారణ ఆహారలుగా బావించే వారు.

గ్రీన్ లీఫ్స్:
గ్రీన్ లీఫ్స్: న్యూట్రీషినల్ పవర్ హౌస్ గ్రీన్ లీఫ్స్, గ్రీన్ లీఫ్ నుండి మనకు ఫైటో న్యూట్రీయంట్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా వీటి ద్వారా లభ్యమవుతాయి. ఇవి మన మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతాయి, వారానికి కనీసం మూడు కప్పులు గ్రీన్ లీఫ్స్ తీసుకోవడం చాలా అవసరం.

గుడ్లు:
గుడ్లు: మన శరీరానికి అత్యంత అవసరం అయ్యే ప్రోటీన్స్, అంధించడంలో గుడ్లు ఎక్కువగా సహాయపడుతాయి. గుడ్లు మెదడు అభివృద్ధి కోసం అత్యంత ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి. అంతే కాకుండా, ఇవి కొన్ని కీలకమైన విటమిన్స్ మరియ కొలెస్ట్రాల్ స్థాయిలను అంధించి అనేక హానికరమైన వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications