Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ సమస్యలు ఉన్నవారు చపాతీలు తింటున్నారా?.. అయితే మీకు మరణం ఖాయం.. ఎందుకంటే!
చపాతీలు చాలా మంది తింటూ ఉంటారు. మరీ ముఖ్యంగా బరువు తగ్గలనుకునేవారు రాత్రుళ్ళు ఈ చాపతులను తినే పడుకుంటారు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొంటుంటారు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ప్రజలు దీనినే ఎక్కువగా స్వీకరిస్తుంటారు.
అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ చపాతీని తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు చపాతులు తినడం వల్ల మరణం సంభవించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే ఎలాంటి వ్యక్తులు తినొద్దు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహంతో బాధపడేవారు:
ఇటీవల కాలంలో డయాబెటిక్ సమస్యతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో చాలా మంది బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసేందుకు చపాతీలు తింటూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడేవారు చపాతీలు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చపాతీలో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయని, ఇవి రక్తంలో చెక్కర స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు.

అలసట సమస్య ఉన్నవారు..
అలసట సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ చపాతీలను తినకపోవడమే ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే గోధుమలతో చేసే చపాతీల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెక్కర స్థాయిని పెంచుతుంది. దీంతో అలసట, నీరసం పెరిగి.. మనిషి శక్తిహీనుడిగా మారుతాడని చెబుతున్నారు. కాబట్టి ఎవరైతే అలసటతో బాధపడుతున్నారో వారు చపాతీలు తినడం ఆపేయాలని చెబుతున్నారు.
థైరాయిడ్‌తో బాధ పడేవారు..
చపాతీల్లో గ్లూటెన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లూటెన్ మన శరీరంలోని ఆటో ఇమ్యూన్ వ్యాధులను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ చపాతీలను తినడం వల్ల.. థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశముంటుంది. అందుకే థైరాయిడ్‌తో బాధపడేవారు చపాతీలు తినడం ఆపేస్తే మంచిది.

అధిక బరువు ఉన్న వారు..
చాలామంది చపాతీలు తినడం వల్ల బరువు తగ్గుతామని భావిస్తుంటారు. అందుకే అన్నం మానేసి మరీ రాత్రుళ్ళు ఎక్కువగా చపాతీలు తింటూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా అబద్దమని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఎందుకంటే చపాతీల్లో గ్లూటెన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొవ్వును నిల్వ చేస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల.. ఎక్కువగా ఆకలివేస్తుంది. దీని కారణంగా చపాతీలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, బరువు తగ్గుదామని ప్రయత్నిస్తున్నారో వారు చపాతీలకు దూరంగా ఉంటే మంచిది.
జీర్ణ సమస్యలతో బాధపడే వారు..
సాధారణంగా చపాతీలు చాలా మెల్లగా జీర్ణం అవుతాయి. దీని కారణంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే ఇందులో ఉండే గ్లూటెన్ కడుపులో మంట కలిగే విధంగా ప్రేరేపిస్తుంది. అలాగే పేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్సుంటుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు చపాతీలకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు లేదా అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications