Latest Updates
-
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..
ప్రతి ఒక్కరికి డైటీషియన్ అవసరమే!

డైటీషియన్ ఏం చేస్తాడు? ఆరోగ్యంగా ఎలా వుండాలి? వ్యాధులకు ఎలా దూరంగా వుండాలి? అనే అంశాలపై ఆహారం, జీవన విధానం సూచిస్తాడు. అంతేకాదు అవసరాన్నిబట్టి వైద్య సలమాలు కూడా ఇస్తాడు. కనుక ప్రతి ఒక్కరికి డైటీషియన్ అవసరమే!
డైటీషియన్ వలన ప్రయోజనాలు ....
1) ఆరోగ్యమే లక్ష్యంగా శక్తి, పోషక విలువలు కల ఆహారాన్ని సూచిస్తారు.
2) డయాబెటీస్, అధిక కొల్లెస్టరాల్, గుండె సమస్యలు, లావెక్కటం వంటి సమస్యలున్నవారు డైటీషియన్ ను తప్పక పెట్టుకోవాలి.
3) గర్భవతులు వారికి, పుట్టబోయే బిడ్డకు అవసరమైన పోషక విలువల ఆహార సూచనలకు డైటీషియన్ ను సంప్రదించాలి.
4) బిడ్డ పుట్టిన మహిళలు బిడ్డకు తల్లిపాలు ఇస్తారు కనుక ఆ సమయంలో వారు తినదగిన పదార్ధాల కొరకు డైటీషియన్ ను సంప్రదించాలి.
5) డైటీషియన్లు పోషకాలను తమ ఛార్టుల ద్వారా ప్రణాళిక చేసి మీకు జబ్బులు వున్నట్లయితే వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు.
ఆహారం తయారీ లేదా భుజించడమనే అంశాలు ప్రతి ఒక్కరికి వేరు వేరుగా వుంటాయి. అంతే కాని ఎవరో ఒకరు షుగర్ వున్నప్పటికి స్వీటు తిన్నారని అందరూ తింటే ఎంతో నష్టం కలిగిస్తుంది. కనుక డైటీషియన్ సలహాలు వ్యక్తిగతంగా పాటించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
