Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
తక్కువ తినండి - కొవ్వు కరిగించండి!

రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే మొండి వ్యాధులు....గుండె సంబంధిత వ్యాధులు మరియు టైప్ 2 డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయని పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించినప్పటికి ఈయన వ్యాయామాలపై తన విమర్శలు చేశారు. రెగ్యులర్ వ్యాయామాలు తమ పట్ల విశ్వాసాన్ని, మంచి భావనల్ని, నిద్రను, తగినంత శక్తిని ఇస్తాయని, ఒత్తిడి, డిప్రెషన్, మతిమరపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా తగ్గిస్తాయని రుజువైనప్పటికి, ఈయన ఆ వాదనలను తోసిపుచ్చారు.
గత నూరు సంవత్సరాల కాలంలో ఎపుడూ లేనంతగా, నేటికి ఇంగ్లాండ్ దేశం ఒక తీవ్రమైన అంటువ్యాధి కలిగి వుందని...అది అధిక బరువు సమస్య అని, దీనికి నివారణ ఒకే ఒకటని ...అది తక్కువగా తినటమేనని కూడా పేరొందిన ఈ శస్త్రవైద్యులు తెలిపినట్లు ది డైలీ మెయిల్ వార్తాపత్రిక ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
