Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హమ్మయ్య... ! ఎంత సుఖంగా వుంది?

పీచు అధికంగా వుండే కూరగాయలు - ఆకుపచ్చని బీన్స్, పాలకూర, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, ఉల్లిపాయ, సొరకాయ, టమాటా, కేరట్లు వంటివి అధిక పీచు కలిగి నీటిలో బాగా కరిగిపోతాయి. వీటిని మలబద్ధకం పోగొట్టేందుకు ఆహారంలో చేర్చండి.
గింజలు - గొధుమ, రైస్, ఓట్మీల్, జొన్నలు, బార్లీ మొదలైన గింజలు కూడా గ్యాస్ తగ్గించి జీర్ణ క్రియ పెంచేట్లు చేస్తాయి.
పండ్లు - తాజా పండ్లు, ఆపిల్, బొప్పాస, పుచ్చకాయ, బెర్రీలు, నిమ్మ, మామిడి, ద్రాక్ష , అరటిపండు వంటివి సుఖ విరోచనమయ్యేలా చేస్తాయి.
ఎండు ఫలాలు - అప్రికాట్స్, బాదం, ఖర్చూరం, రేగుపండు, ఎండు ద్రాక్ష వంటివి కూడా నీటిలో కరిగే పండ్లు. వీటిని కనుక సాయంత్రంవేళ స్నాక్స్ గా తీసుకుంటే, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
తాజా పండ్ల రసాలు, తగినంత నీరు తాగితే కూడా మలబద్ధకాన్ని నివారిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications