Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
వ్యాయామాలు లేకుండానే...స్మార్ట్ అవండి!

1. టమ్మీ టక్కర్స్ - ఇవి ఎలాస్టిక్ కల లోపలి దుస్తులు, జీన్స్, ప్యాంటీలు మొదలైనవి. పొడుచుకు వచ్చే పొట్టకు ఒక షేప్ ఇచ్చి అందంగా కనపడేలా చేస్తాయి. శరీరానికి గట్టిగా అద్దినట్లుంటే బాగా పనిచేస్తాయి. వీటిని ధరించటం తేలిక. వివిధ రంగులలో వుండి మన్నికగా వుంటాయి. అయితే ఈ ఎలాస్టిక్ ఏర్పాటు చీరలకు, బికినిలకు లేదా పొట్టి టాప్ లకు వుండదు.
2. కొవ్వు కరిగించే జల్ - నేటి రోజుల్లో స్పాలు, ఫిట్ నెస్ సెంటర్లలో ఈ ద్రవాలు దొరుకుతున్నాయి. ఇవి శరీరం మంచి షేప్ లోకి రావటానికి తోడ్పడుతుంది. కొవ్వు రావద్దు అనుకున్న శరీర భాగాలలో దీనిని రాయాలి. అధిక కొవ్వును ఇది కరిగించేస్తుంది. ఆ భాగాలలో రక్తం, ఇతర శరీర ద్రవాలు బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది. శరీర జీవక్రియ వేగిర పరుస్తుంది.
3. బరువైన, బిగువైన లోపలి దుస్తులు ఇంటిలో వేసుకొంటే అవి చెమటను పుట్టించి కేలరీలు వ్యయం చేస్తాయి. ఈ దుస్తులను బిగువుగా శరీరానికి కట్టేయాలి అధిక కేలరీలు, కొవ్వు ఖర్చు అయిపోతాయి. పొట్టకు కట్టే ఈ బిగువైన దుస్తులను ప్రయత్నించండి.
4. మార్కెట్ లో దొరికే టమ్మీ టక్కర్ అందుబాటులో లేకుంటే...ఇంట్లోనే స్వంతంగా మీ టమ్మీ టక్కర్ తయారు చేసుకోండి. ఇంటిపట్టున వున్నపుడు టైట్ గా వుండే జీన్స్ పేంట్ కు బెల్ట్ పెట్టండి. ఈ జీన్సు పేంట్ మీరు పొదే అధికబరువును పొట్ట లేదా నడుము భాగాలలో తగ్గిస్తుంది. బిగువైన బ్రాసరీలు, గొట్టం లాంటి టాప్ లు కూడా మీ వక్షోజాల షేప్ నియంత్రణకు పనికి వస్తాయి.
ఈ బిగువైన దుస్తులు ఇంటిలో కొద్దిగంటలపాటు వేసుకొని భోజనం చేసే ముందు లేదా రిలాక్స్ అవాలనుకునే ముందు తీసేస్తూ వుండండి. ఈ చిట్కాలు పొట్ట కొవ్వును తగ్గించేందుకు తోడ్పడినప్పటికి, ఈ అంశంలో మీ ఫిట్ నెస్ నిపుణులను లేదా ఒక ఫిజిషియన్ ను ఈ దుస్తులు లేదా ఇతర పరికరాలు ఉపయోగించేముందు సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
