Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
బాలీవుడ్ భామల రూప రహస్యం!

అవి మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సన్నగాను, పొడవుగాను కనపడేలా చేస్తాయి. హై హీల్స్ వేస్తే చాలు మహిళలు తమ శారీరక సౌష్టవం మారిందని భావిస్తారు. బాలీవుడ్ సినీ తారల ఆకర్షణీయ రూపానికి వారి హై హీల్స్ కూడా ఒక కారణమని చెపుతారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే, హై హీల్స్ కాలి కండరాలకు, స్తనాలకు, పిరుదులకు మంచి రూపాన్నిస్తాయి. కాలి కండరాలు బలపడితే దాని ప్రభావం పిరుదులపై వుంటుంది. పిరుదులు బలపడాలంటే హై హీల్స్ వేసి నడవండి. మడమలలో బ్లడ్ సర్కులేషన్ కూడా పెరుగుతుంది. పెరిగిన రక్త సరఫరా గుండె కు కూడా మంచిది. పొట్ట కండరాలు, నడుము భాగం కూడా బలాన్ని సంతరించుకుంటాయి. మొదటి సారి వేసుకునేవారైతే, కాలి బెణుకులవంటివి రాకుండా ఇంటిలో నడక ప్రాక్టీస్ చేయాలి.
వెన్ను నొప్పి వుంటే కొద్దిపాటి ఎత్తు అంటే సుమారు ఒకటిన్నర అంగుళాల ఎత్తున్న చెప్పులు వేసుకుంటే చాలు వెన్నునొప్పి తగ్గటం, కండరాల ఒత్తిడి తగ్గటం జరుగుతుంది. కనుక హై హీల్స్ వేయటం మంచిదే. అయితే ఇవి మరీ ఎత్తుగా అంటే 2 లేదా 3 అంగుళాలకు వుండ రాదు. శరీరం మంచి షేప్ కు రావాలంటే, కొద్ది రోజులు హై హీల్స్ మెయింటెయిన్ చేసినా పరవాలేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
