Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
లావు తగ్గటం ఆటోమేటిక్...!

పోషకాహార నిపుణుడు ఇవాన్ గావిరిలోఫ్ మేరకు కత్తి లేదా చేతితోను తినే ఛీస్, మీట్, సాసేజస్, పిజ్జా, బర్జర్, బ్రెడ్ వంటివి బరువు పెంచుతాయి. ఈ నిపుణుడి మేరకు రెండు రకాల ఆహారాలుంటాయి...ఒకటి నైఫ్, స్పూన్స్, మరియు చేతులతో తినేవి రెండోది ఫోర్క్ తోమాత్రమే తినేవి ఫోర్క్ తో తింటే స్టైల్ గా సోషల్ లైఫ్ పాటించినట్లు వుంటుంది.
ఫోర్క్ ఉపయోగించి తినదగిన ఆహారాలు తక్కువగానూ వుంటాయి. కనుక వీరి తాజా ఫార్ములా ఏమిటంటే, మంచి బ్రేక్ ఫాస్ట్, మంచి లంచ్, తీసుకుంటే ఇక రాత్రి భోజనం వీలైనంత తక్కువగా వుంటుందనేదే. బరువు అధికంగా వున్నవారు ఈ చిట్కా పాటిస్తే తప్పక వర్కవుట్ అయ్యే అవకాశం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications