Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
5 అధికంగా కొవ్వు పట్టించే ఆల్కహాల్ పానీయాలు!

కొవ్వును అధికం చేసే 5 ఆల్కహాల్ పానీయాలు
1. బీరు - బీరులో లైట్ బీర్ అని కూడా వుంది. అది ఎంత లైట్ అయినప్పటికి మీకు 110 కేలరీలు చేరుస్తుంది. బీరులో ఆల్కహాల్ వెరైటీలన్నింటిలోకంటే కేలరీలు అధికం. చాలామంది వేసవిలో బీరు తాగితే, శరీర మలినాలు పోతాయనుకుంటారు. కని వాస్తవంగా, బీరు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. రెగ్యులర్ బీరు లో 150 నుండి 170 కేలరీలు శక్తి, 7 గ్రాములు కార్బోహైడ్రేట్లు వుంటాయి. కనుక బరువు తగ్గాలనుకునేవారికి బీరు మంచిది కాదు.
2. షాంపేన్ - సాధారణంగా షాంపేన్ వేడుకలలో వాడతారు. ఈ పానీయాన్ని నిజంగా ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయాలి. బీరు తర్వాత కొవ్వు పెంచే వాటిలో షాంపేన్ మొదటిది. షాంపేన్ తాగటం విలాసవంత జీవనానికి చిహ్నంగా వుంటుంది. కాని ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ డ్రింక్ ఒకసారి తాగితే 90 కేలరీలు వస్తుంది కనుకు అప్పుడపుడు తాగటమే మంచిది.
3. వైన్ - వైన్, వుమన్ రెండూ కూడా వయసు పైబడే కొలది మరింత నాణ్యతగాను, అందంగాను తయారవుతాయంటారు. అయితే, మీరు అధిక కాలం జీవించాలనుకుంటే, వైన్ అధికంగా తాగరాదు. అందులో ప్రతి గుక్కకి 80 కేలరీలు వచ్చి చేరతాయి. మీరు రెగ్యులర్ డ్రింకర్ అయితే, పొట్ట గట్టిగా పెరిగిందే. అయితే దానిని ఒక మెడిసిన్ లా చప్పరించండి అపుడు మంచి ఆరోగ్యం కలిగిస్తుంది.
4. వోడ్కా - రష్యా దేశ పానీయం వోడ్కా కూడా ఆరోగ్యకరమైనది కాదు. అందులో 55 నుండి 60 కేలరీలు ఒక్క గుక్కలో చేరతాయి. కనుక బరువు ఎక్కటం ఎంతో తేలిక.
5. క్రీమీ కాక్ టైల్స్ - క్రీము తేలియాడే కాక్ టెయిల్ అధిక కొవ్వు కలిగిస్తుంది. ఈ రకంగా పైన క్రీమ్ లేదా ఇతర ఆహారాలు వేయబడే కాక్ టెయిల్స్ తాగకండి.
మీరు నిజంగా బరువు తగ్గాలని భావించేవారైతే, ఈ పానీయాలను తాగడం మానండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
