Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డైట్ సోడా ! బరువును తగ్గిస్తుందా?

1. ఇటీవల అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఒక సమావేశంలో డైట్ సోడా వాస్తవంగా శరీర కొవ్వును ఖర్చు చేయదని బరువు పెంచుతుందని తెలిపింది.
2. దీర్ఘకాలంలో కార్బోనేటెడ్ పానీయాలు ప్రత్యేకించి డైట్ సోడా వంటివి అనారోగ్య కేలరీలు ఇస్తాయని తెలిపింది.
3. డైట్ సోడాలో కలిపే స్వీటెనర్ కృత్రిమమైంది అది శరీరంలో రక్తంలోని షుగర్ స్ధాయిలను పెంచి డయాబెటీస్ కలిగిస్తుంది.
4. ఆర్టిఫిషియల్ స్వీటెనర్ కల డ్రింక్ ఏదైనప్పటికి అనారోగ్యమే. అది బరువు పెంచుతుంది. డైట్ సోడాలో శాక్రిన్ సుర్కాలోస్, నియోటేమ్ అనే షుగర్లు బరువును పెంచుతాయి.
5. డైట్ సోడా డీహైడ్రేషన్ కలిగిస్తుంది. నీటికి సరైన ప్రత్యామ్నాయం కాదు.
6. డైట్ సోడా అనారోగ్యం. అది గుండె సంబంధిత వ్యాధులు కూడా పెంచే అవకాశం వుంది.
కనుక డైట్ సోడా అనారోగ్యమని దానివలన బరువు పెరుగుతుందేకాని తగ్గదని గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications