Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఊబకాయం కలిగించే జన్యువుల తగ్గింపు!

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన వాకింగ్ అండ్ జాగింగ్ గాల్స్ సమావేశాలలో డా. కి కిబిన్ ప్రతిరోజూ ఒక గంట నడవటం ద్వారా ఊబకాయం కలిగించే జన్యువులను శరీరంలో తగ్గించుకోవచ్చునని, ప్రతిరోజూ నాలుగు గంటల పాటు టి.వి. చూస్తూ కూర్చుంటే ఈ జన్యువుల ప్రభావం 50 శాతం అధికమవుతుందని తెలిపారు. జన్యువులను శారీరక చర్యలు ఎలా ప్రభావితం చేస్తాయనేది గతంలోనే అధ్యయనం చేశారు. అయితే, టివి. చూస్తూ కూర్చుంటే జన్యువులు బాడీ మాస్ ఇండెక్స్ పై ఎలా ప్రభావం చూపుతాయనేది తాజాగా లోని హార్వర్డ్ స్కూల్ పరిశోధకులు తమ అద్యయనాన్ని నిర్వహించారు.
ఈ స్టడీలో షుమారు 7740 మహిళలు, 4564 పురుషులు పాల్గొన్నారు. సుమారు రెండు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు. శారీరక శ్రమ చేసే వారికి, చేయకుండా టి.వి. చూస్తూ కూర్చునే వారికి మధ్య జన్యువుల ప్రభావం అధ్యయనం చేశారు. వారానికి 40 గంటలు టి.వి. చూస్తూ కూర్చుంటే బాడీ మాస్ ఇండెక్స్ బాగా పెరుగుతుందని వెల్లడించారు. పరిశోధకులు ఈ జన్యువును గత అయిదేళ్ళలో కనిపెట్టారు. అయితే అది ఏమి చేస్తుందనేది ఇంకా వివరంగా అధ్యయనం చేయాల్సివుందని పరిశోధకులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications