Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మీ వక్షోజ సౌందర్యం వృధ్ధి చెందాలంటే?

1. హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం. మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది.
2. మాంసాహార ఉత్పత్తులలో ప్రధానము, సాధారణంగా బయట తేలికగా లభ్యం అయ్యే చికెన్ లో ఈస్ట్రోజన్ అధికం. చికెన్ రెగ్యులర్ గా తింటే స్తనాలు సహజంగా పెరుగుతాయి.
3. శరీరంలో టెస్టోస్టిరోన్ తగ్గించాలంటే, తాజా పండ్లు, ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తింటే వక్షోజాలు సైజు పెరిగే అవకాశం వుంది.
4. పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా స్తనాల సైజులు సహజంగా పెంచుతాయి.
5. ఈస్ట్రోజన్ అధికంగా వుండే ఛిక్ పీస్, కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్, బఠాణీ, మొదలైన కాయ ధాన్యాలు తింటే స్తనాలు పెరిగేలా చేస్తాయి.
6. గుడ్లు, చేప, మాంసం, పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి. మహిళ తాను యుక్త వయసు పొందినప్పటినుండి పాల ఉత్పత్తుల ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇవి ఆమెలో యుక్తవయసు నుండి వచ్చే శారీరక ఎదుగుదలను పెంచటానికి పనిచేస్తాయి.
7. పచ్చని ఆకు కూరలు, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి. బీట్ రూట్, కేబేజి, కాలీఫ్వర్, కేరట్లు, ఉల్లి, కుకుంబర్, గుమ్మడి మొదలైనవి తినాలి.
8. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లో ఈస్ట్రోజన్ అధికంగా వుంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చండి.
కాఫీలు, కూల్ డ్రింక్ లు, ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి. ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేయాలి. ఈ ఆహారాలు, వ్యాయామాలతో మీ స్తనాలకు చక్కటి ఆకర్షణీయమైన షేపులనిచ్చి మహిళలుగా గర్వపడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
