Latest Updates
-
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ!
నోటిలో పుండ్లకు కారణాలు, నివారణ!
Wellness
oi-Nageswara
By B N Sharma

మసాలాలు అధికంగా తిన్నా, పొట్టలో వేడి చేసినా, నోటి శుభ్రత సరిలేకున్నా, టూత్ పేస్ట్ ఎలర్జీ వచ్చినా, విటమిన్లు ఫోలిక్ యాసిడ్, బికాంప్లెక్స్ లు కొరతగా వున్నా, వ్యాధి నిరోధకత తక్కువున్నా, పొగతాగటం, జబ్బుపడటం, రుతుక్రమం సరిగా లేకపోయినా ఇవి వస్తూంటాయి.
వీటిని నివారించాలంటే, మసాలాలు కల ఆహారం మానండి. తగినంత నీరు ప్రతిరోజూ తాగండి, కొబ్బరి నీరు తాగితే మంచి ఫలితం వుంటుంది. నోటి శుభ్రత పాటించండి. పండ్లు రోజూ తోమండి. టూత్ పేస్ట్ ఒప్పుడూ ఒకటే వాడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Mouth Ulcer Causes & Prevention | నోటిలో పుండ్లకు కారణాలు, నివారణ!
Story first published: Saturday, February 18, 2012, 10:36 [IST]
Other articles published on Feb 18, 2012



Click it and Unblock the Notifications











