Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
ఆఫీసు ఒత్తిడి అధిగమించాలంటే?

చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది.
దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి అందించారని తెలిసింది. రెండు వారాల తర్వాత వారు కార్యాలయ పని అంతా పూర్తయిన తర్వాత వారికి ఒక ప్రశ్నా పత్రం అందించారు. అందులో చాలామంది ఉద్యోగులు వారు చాలా హేపీ భావిస్తున్నట్లుపని ఒత్తిడి భావించకుండా వున్నట్లు, చురుకుగాను, ఎంతో గర్వంగాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రీసెర్చిని ఒక పోమోగ్రానేట్ జ్యూస్ కంపెనీ నిర్వహించింది
అంతే కాదు, పరీక్షలు చేయిస్తే పని సమయంలో వారి పల్స్ రేట్ సైతం పెరగకుండా ఎంత వుండాలో అంతేవుందట. ఫలితంగా పరిశోధకులు వర్కర్లు లేదా ఉద్యోగులు, తీవ్ర ఒత్తిడినుండి దూరమవాలంటే, పోమోగ్రానైట్ జ్యూస్ తాగమని సలహాలిచ్చారట. ఒత్తిడే కాదు దీనివలన గుండెతో సహా ఆరోగ్యానికి ఇతర ప్రయోజనాలు ఎన్నో వున్నాయని కూడా క్వీన్ మార్గరెట్ యూనివర్శిటీలోని రీసెర్చి లీడర్ డా. ఎమాద్ అల్ దుజైలి తెలిపినట్లు డెయిలీ మెయిల్ వార్తా పత్రిక పేర్కొంది. ఎన్నో ప్రయోజనాలను అందించే దానిమ్మ రసానికి ఒత్తిడి అనే కొద్దిపాటి లేదా కొద్దిపాటి ప్రయోజనాలు మాత్రమే ఆపాదించటం సరికాదని తాము భావిస్తున్నట్లుగా కూడా రీసెర్చర్లు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
