Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
వ్యాయామాలు ఎపుడు మానేయాలి... !

ఆరోగ్యం సరిగా లేనపుడు - ఆరోగ్యం సరిగా లేనపుడు డాక్టర్లు సైతం జిమ్ కు వెళ్ళవద్దంటారు. చిన్నపాటి జలుబు చేసినా సరే వ్యాయామం మానేయండి. జలుబుగా వున్నపుడు మీరు చేసే వర్కవుట్లు మీ శారీరక రోగ నిరోధక వ్యవస్ధపై ఒత్తిడి చూపి రికవర్ అవ్వాలంటే మరింత సమయం పట్టేలా చేస్తాయి.
అలసి ఒత్తిడితో వుంటే - ఒత్తిడి తగ్గించుకోవాలంటే జిమ్ సరైన ప్రదేశమే కాని కొన్ని సార్లు మీ శరీరం బ్రేక్ కావాలని కోరుతుంది. టెన్షన్ అధికంగా వున్నపుడు వ్యాయామాలు హానికరం.
గాయపడినపుడు - చిన్నపాటి గాయమైనా నిర్లక్ష్య పరిస్తే పెద్దదై మరింత బాధిస్తుంది. కనుక శరీరానికి ఈ సమయంలో విశ్రాంతినివ్వండి.
హేంగోవర్ - రాత్రి పార్టీ జరిగింది. లిక్కర్ తాగి లేట్ గా ఇంటికి వచ్చారు. మరుసటిరోజు ఉదయం వ్యాయామం చేయకండి. ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఒక యూనిట్ ఆల్కహాల్ ప్రాసెస్ చేయాలంటే శరీరానికి ఒక గంటైనా పడుతుంది. ఇటువంటపుడు జిమ్ మానేసి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినేసి రొటీన్ పని మొదలుపెట్టండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
