Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొట్టలో గ్యాస్ - సులభ నివారణ!

సహజ మందులుగా
1) మింట్ - పుదీనా ఆకులనుండి తయారైన టీ, హెర్బల్ టీ, సహజ యాంటాసిడ్లు అయిన బేకింగ్ సోడా, తులసి ఆకు, మందార టీ వంటివి తక్షణమే పిత్తులు తగ్గిస్తాయి. మింట్ ను నోటి సువాసన పదార్ధంగా కూడా వాడవచ్చు.
2. ఇంగువ - ఘాటైన ఈ ఔషధం పొట్టలో అధిక గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఇంగువను మజ్జిగ లేదా నిమ్మరసంతో తీసుకోవచ్చు.
3. నిమ్మ మరియు వినేగర్ - వినేగర్ నిమ్మరసంతో కలిపి భోజనం ముందర తీసుకుంటే త్రేన్పులు రావడం, యాసిడ్ ఏర్పడకుండా వుండటం జరుగుతుంది.
4. వెల్లుల్లి, అల్లం, లవంగాలు - వెల్లుల్లి, లవంగం రెండూ బాగా నూరి మజ్జిగ లేదా వేడి నీటితో పేస్టులా చేసి తగుమాత్రం గా క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే అజీర్ణం, గ్యాసు తగ్గుతాయి.
5. మెంతులు - ఒక చెంచాడు మెంతులు ఖాళీ పొట్టతో తింటే అది సహజ ఔషధంగా అపానవాయువులకు పనిచేస్తుంది. చేదైన ఈ మెంతులు నోటిని శుభ్రంగా వుంచి ఆరోగ్యం ఇస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications