Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
ఆరోగ్యానికి అవసరం అయ్యే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు...!
ప్రస్తుత రోజులో ఒక అద్భుతమైన న్యూట్రీషియన్ గురించి వినే ఉంటారు. అదేంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఆర్టికల్లో న ఆరోగ్యం మరియు న్యూట్రిషియన్ ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ గురించి ఒక డజన్ టైమ్స్ వ్రాసేఉంటాం. అయితే, ఈ అద్భుతమైన న్యూట్రిషియన్ గురించి పూర్తి అవగాహన లేనివారి కోసం ..ప్రాథమికంగా ఇది ఒక ఫ్యాట్ . మరి మీకు ఫ్యాట్స్ ఆరోగ్యకరం ఎలా అని సందేహం కలగవచ్చు? మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఫ్యాట్స్ కూడా ఆరోగ్యకరమే.
కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలు. అందులో ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఆర్టిరైట్స్ లో అక్యుమ్లేట్ అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మంచి కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది . సాధారణంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఆర్ట్తైస్(arteries) ను శుభ్రం చేస్తుంది. అంతే కాదు ఆర్ట్రైట్స్ అవసరం అయ్యే ఫ్యాట్స్ ను అంధించి ఆర్టిరియల్ వాల్స్ సున్నితంగా ఉంచుతుంది.
ఈ ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్న ఆహారాల వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అవి గుండె ఆరోగ్యానికి మరియు, వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. మరియు బ్రెయిల్ హెల్త్ కు చాలా మంచిది. చాలా వరకూ ఈ ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ను చేపల్లో కనుగొనబడినది. అయితే, చేపల్లో మాత్రమే కాకుండా మరికొన్ని ఇత ఆహార పదార్థాల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉన్నాయి. మరియు మీకోసం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కొన్ని వెజిటేరియన్ మరియు కొన్నినాన్ వెజిటేరియన్ అంధిస్తున్నాం.

చాలా వరకూ అన్ని రకాల చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ స్పెషల్ గా ఫ్యాటీ ఫిష్ అంటే సాల్మన్ ఫిష్ లో ఈ న్యూట్రియట్ అధిక మొత్తంలో ఉంటుంది.

శాకాహారంలో ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్నాయి. అంతే కాదు ప్లాక్ సీడ్స్ లో గల EPA మరియు DHA లు కూడా ఉన్నాయి.

ఆలివ్ ఆయిల్లో కావల్సినంత మోతాదులో మంచి కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ విషయంలో మాత్రం స్వచ్చమైన లేదా అన్ ప్రొసెస్డె ఆలివ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

వాల్ నట్స్ లో రెండు ప్రధానమైన న్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ‘విటమిన్ ఇ' మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వాల్ నట్స్ హార్ట్ హెల్తీ ఫుడ్ మాత్రమే కాదు చర్మం సాగే గుణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

గుడ్లులో అతి శక్తివంతమై ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అయితే గుడ్లు గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరం కాదనే అపోహ ఒకటి ఉంది. అయితే గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ చాలా వరకూ మంచి కొలెస్ట్రాలే అందువల్లే గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచి ఆహారంగా తీసుకుంటారు.

క్యాటిల్ రైజ్డ్ మీట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చిక పొలాలు తినే అనిమల్స్ యొక్క మాంసాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇది రాపీస్డ్ ఆయిల్ తో ప్రొసెస్ చేసిన తర్వాత కానోలా ఆయిల్ ను తీస్తారు. దీని మీద మోస్ట్ హార్ట్ హెల్తీ ఆయిల్ అని కూడా లేబుల్ వ్రాసి ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాలే.

సీఫుడ్ అంటే ఫ్రాన్స్, క్రాబ్స్, ఓయిస్ట్రెస్, మొదలగు సీఫుడ్స్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కోల్డ్ వాటర్ అనిమల్స్ ఎక్కువ మొత్తంలో మంచి కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది.

అవొకాడో ఇది ఒక పండు, ఇందులో చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు 250 mg మంచి కొలెస్ట్రాల్ ఉంది.

ఫ్లాక్స్ సీడ్స్ తర్వాత గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలం. ఫ్లాక్స్ సీడ్స్ వెజిటేరియన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నట్లే గుమ్మడిలో కూడా వెజ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
