Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ఈ లక్షణాలు మీలో ఉన్నట్లైతే థైరాయిడ్ ఉండవచ్చు...!
ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ చాలా ప్రమాధకమైంది కనబడుతోంది. చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యకు ప్రధానకారణం శరీరంలో హార్మోనులు అసమతుల్యత. ఎప్పుడైతే థైరాయిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయో, ఆ సమయంలో ఆరోగ్యాని సంబంధించి అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి థైరాయిడ్ లక్షణాలను గుర్తించిన వెంటనే ట్రీమ్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.
సడన్ గా బరువు పెరగడం థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణం. ఎప్పుడైతే థైరాయిడ్ ఎక్కువగా ఉంటే తరచూ నీరసంగా కనబడం, గొంతు వాపు ఎక్కువగా ఉంటుంది. నిద్రలేచిన వెంటనే కూడా చాలా నీరసంగా కనబడుతారు. ఇది కూడా థైరాయిడ్ లక్షణాల్లో హార్మోన్ల ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువగా చూపెడుతుంది. థైరాయిడ్ సమస్య వల్ల నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం, రుతు క్రమంలో తేడాలు, బ్లీడింగ్ ఎక్కువ కావడం వంటి సమస్యలు ఎదరౌవుతాయి.
అంతే కాదు, థైరాయిడ్ సమస్య వల్ల మహిళల్లో సంతానలేమి, సంతానోత్పత్తికి ప్రభావం చూపిస్తుంది. మీ పార్ట్నర్ హై థైరాయిడ్ తో బాధపడుతున్నట్లైతే, పిల్లలు పుట్టడానికి కష్టం అవుతుంది. ఎప్పుడూ చిరాగ్గా ఉండట, డిప్రెషన్ వంటి హైపోథైరాయిడిజం యొక్క ముఖ్య లక్షణాలు. ఇది హైలెవల్ థైరాయిడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. దాని లక్షణాలు ఇలా ఉంటాయి.

బరువు పెరగుట: శరీరంలో ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. బెలూన్ లా ఉబ్బుతారు. థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అందుకే అనుకోకుండా ఇలా బరువు పెరగుతారు. ఇలా సడన్ గా బరువు పెరిగితే వెంటనే డాక్టర్ సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

అలసట: ఎప్పుడుతై శరీరంలో థైరాయిడ్ గ్రంథులు అభివద్ది చెందుతాయి, అప్పటి నుండి మీరు చాలా అలసటకు గురిఅవుతారు. నిద్రలేమితో బాధపడుతారు. నిద్రపట్టనివ్వదు.

ఫ్రీక్వెంట్ పీరియడ్స్: రుతుక్రమంలో తేడాలు, నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం లేదా రెండు మూడు నెలకొకసారి పీరియడ్స్ అవ్వడం. థైరాయిడ్ గ్రంథులు సంతానోత్పత్తిని కలిగించే హార్మోనుల మీద ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మో అడం విడుదల కాకుండా అడ్డుకుంటుంది.

మెడ వాపు: థైరాయిడ్ అధికంగా ఉన్నప్పుడు మెడదగ్గర ఎక్కువ వాపు వస్తుంది. గొంతు భాగంలో (థైరాయిడ్ గ్రంథులున్నప్రదేశంలో)ఎక్కువ వాపు కనిపిస్తుంది. దీన్నే గైయోట్రే అంటారు మరయు కొన్ని సందర్భాల్లో ఇది ఐడియోన్ లోపం వల్ల ఏర్పడుతుంది.

డిప్రెషన్: శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళడం మరయు తరచూ మనస్థత్వం మారుతుండటం(మానసిక కల్లోలం)నికి కారణం అవుతుంది. థైరాయిడ్ గ్రంథుల వల్ల మీరు ఎప్పుడూ ఆత్రుత కలిగి ఉంటారు.

గర్భాధారణ పొందడానికి అసమర్థత కలిగి ఉండటం: అధిక స్థాయిలో థైరాయిడ్ గ్రంథి కలిగి ఉండటం వల్ల గర్భం ధరించడం వీలు కాదు. డాక్టర్లు హైపోథైరాయిడ్ ఉన్నవారికి వారి థైరాయిడ్ లెవల్స్ కంట్రోల్ అయ్యేంత వరకూ గర్భంధరించ కూడదని సలహాలిస్తుంటారు. అలా కాకుండా థైరాయిడ్ సమస్యతో గర్భం ధరిస్తే పుట్టే పిల్లల్లో లోపాలు లేదా మానసిక అస్థిరత్వంతో పుట్టడానికి దారితీస్తుంది.

అధిక కొలెస్ట్రాల్: శరీరంలో థైరాయిడ్ హార్మోనులు జీవక్రియలకు ఆటకం కలిగించి క్రొవ్వులు ఏర్పరిచేలా చేస్తుంది. అందువల్లే, మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు సడెన్ గా పెరగడానికి కారణం కావచ్చు. అందుకు మీరు సమతుల్య ఆహారం మరియు మందులు వాడిన తర్వాత కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గకపోతే.. థైరాయిడ్ టెస్ట్ చేయించడం తప్పనిసరి.

మలబద్దకం: హైపోథైరాయిడిజం మీ ప్రేగు కదలికల(బౌల్ మూమెంట్)ను అపక్రమం చేస్తుంది. థైరాయిడ్ అధిక స్థాయిలో కలిగి ఉన్న వ్యక్తులు నిరంతరం మలబద్దక సమస్యతో బాధపడుతుంటారు.

కీళ్ళ నొప్పులు: సాధారణంగా కీళ్ళనొప్పలు మరియు బాడీ పెయిన్ తరచూ ఉన్నట్లైతే ఇది థైరాయిడ్ కు ఒక చిహ్నం. దానివల్ల మీ కదలికలు నెమ్మదిగా మరియు నిధానంగా సాగుతాయి.

అధికంగా జుట్టు రాలడం: అధికంగా జుట్టు రాలిపోవడం థైరాయిడ్ కు ఒక ప్రధాన భౌతిక లక్షణాల్లో ఒకటి. మీరు దువ్వడం వల్ల ఎక్కువ జుట్టు రాలిపోతుంది. మరియు బట్టతలకు దారితీస్తుంది.

బలహీనమైన కండరాలు: థైరాయిడ్ కండరాలు పనిచేయకుండా కండరాలు తిమ్మర్లకు దారితీస్తుంది మరియు చివరకి మీ కండరాలు పనిచేయకుండా అయిపోతాయి. ఈపరిస్థితి మిమ్మల్ని చాలా బాధ పెట్టడంతో పాటు అలసటను గురిచేస్తుంది.



Click it and Unblock the Notifications
