Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లివర్ సమస్యలను నివారించే ఉత్తమ చిట్కాలు
ఇది కేవలం మద్యం మరియు సిగరెట్లు పరిమితం గురించి కాదు, కానీ దృఢమైన ఆరోగ్యాన్ని గురించి. దీనిని అందరం అంగీకరించాలి! మనలో చాలామంది కాలేయ సమస్యలు కలిగినప్పుడు కానీ, దాని ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు.
మీకు ఆందోళన ఉంటే,మీరు ఒక్క అంగుళం కూడా స్థిరంగా కూర్చోలేరు. కాలేయసమస్యకు మొదటి గుర్తు ఉబ్బిపోయిన పొత్తికడుపు. మీరు బాగా తింటున్నారు మరియు వ్యాయామం కూడా చేస్తున్నారు, అయినా ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ బరువు పెరుగుతున్నట్లుగా ఉంటే, తప్పనిసరిగా డాక్టరును సంప్రదించటం అవసరం. మీ దృఢమైన అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ఇక్కడ కొన్ని చిట్కాలను ఇస్తున్నాము:
వేటిని నివారించాలి?

కొవ్వు ఉన్న ఆహారాలు
జంక్ మరియు కొవ్వు ఆహారాలను వదిలివేయండి, తప్పిచుకోవటానికి వీలులేదు. ఇవి మీ కాలేయానికి మంచివి కావు. మీ జీర్ణవ్యవస్థలో అధిక కొలెస్టరాల్ ఉంటే, మీ కాలేయం యొక్క సాధారణ కార్యాచరణకు అంతరాయం కలుగుతుంది.

అదనపు బూజ్
మనం మద్యం వలన లివర్ కు జరిగే నష్టం గురించి తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించే త్రాగుబోతు రోజుకు 3-4 పెగ్గులకన్నా ఎక్కువ త్రాగడు(ఇది పరిమితికి మించిన మోతాదే). మీకు దీనిని నియంత్రించటం కష్టం అనిపిస్తే, డాక్టరును సంప్రదించండి.

ధూమపానం
మిమ్మలిని యెంత హెచ్చరించినా ఈ ధూమపానం అలవాటును మానలేకపోతున్నారు. ఈ అలవాటు సులభంగా వృద్ధి చేసుకుంటున్నారు మరియు అది మీ అవయవాలను తినివేస్తున్నది. ఎందుకు ప్రథమంలోనే మీ జీవితాన్ని ఈ అలవాటుతో ముగిస్తున్నారు?

సోమరితనం
మీరు దాక్కొన్న పొటాటో లాగా వ్యాధులకు బానిస అవుతున్నారు. నడక ద్వారా కాక స్థానిక మార్కెట్ కు కూడా కారులో వెళ్లేవారు తప్పనిసరిగా కాలేయ వ్యాధినబారినపడతారు.

అధికమైన ఆహారం
ఆహారాని అధికంగా తీసుకోవటం వలన మీకు కండలు పెరగటం మాట అటుంచి, మీ కాలేయం మాత్రం జబ్బు పడుతుంది. ఒక అట్కిన్స్ లేదా ఇతర ఆహారం దాని పనితీరును దెబ్బతీసి, కాలేయంపై అనవసర ఒత్తిడిని పెంచుతుంది.
ఏవి సహాయపడతాయి?
కాలేయ వ్యాధి రాకుండా చూసుకోవటం పూర్తిగా మీ చేతులలో లేదు, అలాని అదేమీ మీ చేతులను దాటిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రియాశీల జీవనశైలి, సుదీర్ఘ జీవితానికి కీలకమైనవి (T & C వర్తిస్తాయి!) కాలేయ వ్యాధులకు వ్యతిరేకంగా హెపటైటిస్, నియమిత రక్త పరీక్షలను జరపటం, కాడ్ లివర్ నూనె మరియు సురక్షిత శృంగారం,సకాలంలో టీకాలు వేయించుకోవటం వంటి నివారణ చర్యలు చేపట్టండి.



Click it and Unblock the Notifications