వర్షాకాలాన్ని ఆయుర్వేదంతో ఎంజాయ్ చేయండి

By Super

భారతదేశంలో మాన్సూన్,వర్షాకాలం ఒక ప్రభంజనాన్ని సృస్టిస్తాయి. ప్రజలు తీవ్రమైన వేడి తర్వాత వర్షం కోసం వేచి చూస్తారు. అలాగే దేవుడు కూడా వర్షాన్ని కురిపిస్తాడు. ప్రజలు వర్షం వచ్చినప్పుడు వర్షంలో నాట్యం చేయటం మరియు అనేక విధాలుగా సంతోషపడటం చూడవచ్చు. అలాగే ఈ సీజన్ అనేక వ్యాధులు, అంటువ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అంతేకాక ఉష్ణోగ్రత కూడా ఆకస్మిక మార్పులకు లోనవుతుంది. మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాల సమయంలో పిట్టా(వేడి) మరింత ఉధృతంగా ఉంటుంది. వేడి మూలకం మన శరీరం యొక్క క్రియాత్మక శక్తి మీద ఆధిపత్యం చేస్తుంది. ఇది ఆహార జీవక్రియ మరియు జీర్ణం కొరకు ప్రధానంగా బాధ్యత వహిస్తుంది. అందువల్ల జీర్ణక్రియ ఈ సమయంలో బలహీనంగా ఉంటుంది. ఈ సీజన్లో పిట్టా(వేడి)వలన అధికామ్లత,అజీర్ణం, చర్మం లోపాలు(కురుపులు,తామర,మరియు మచ్చలు),జుట్టు కోల్పోవటం వంటి సాదారణ వ్యాధులు వస్తాయి.

ఇది వాతావరణంలో తేమ స్థాయిలు ఎక్కువగా ఉన్న సమయంలో,మన శరీరంలో కీలకమైన ద్రవాలు లేకుండా చేస్తుంది. అంతేకాక గాలిలో ఆక్సిజన్ లేకపోవడం వలన కూడా ప్రజలు బలహీన పడతారు.

మీరు నిజంగా వర్షాకాలంలో ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే క్రింది చిట్కాలను అనుసరించండి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఎక్కువగా వేడి,ఆమ్ల,పుల్లని(ఊరగాయలు,చట్నీలు,మిరపకాయలు,పెరుగు,కూర మొదలైనవి) ఆహర పదార్దాలను నివారించండి. ఉప్పు ఆహారాలు నీరు నిలుపుదల,అజీర్ణం,అధికామ్లత మరియు ఉబ్బరం వంటి వాటిని ప్రోత్సహిస్తాయి. బాగా వేయించిన ఆహారాలు,జంక్ ఫుడ్ మరియు మాంసం నివారించండి. అలాగే సలాడ్లు మరియు ఆకుకూరలను నివారించండి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

తేలికైన మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. వండిన లేదా ఆవిరి కూరగాయలు, బీరకాయ,స్క్వాష్,గుమ్మడికాయ,ఆవిరి సలాడ్,పండ్లు,పెసర,కిచిడి,మొక్కజొన్న,శనగపిండి మరియు వోట్మీల్ మొదలైన వాటిని తీసుకోవాలి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

వంటల కోసం తేలికగా ఉండే నెయ్యి,ఆలివ్ నూనె,మొక్కజొన్న నూనె మరియు పొద్దుతిరుగుడు నూనెలను ఉపయోగించండి. హెవీ నూనెలైనా ఆవనూనె,వెన్న,వేరుశెనగ నూనెల వంటి భారీ మరియు వేడి నూనెలను నివారించండి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

రన్నింగ్, సైక్లింగ్ వంటి హెవీ వ్యాయామాలను చేయకండి. ఎందుకంటే పిట్టా(వేడి)ని పెంచుతాయి. యోగ,వాకింగ్,స్విమ్మింగ్ మరియు స్ట్రెచింగ్ వంటివి బాగుంటాయి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

తినే సమయంలో జాగ్రత్త వహించండి. మీరు శుభ్రంగా మరియు పరిశుభ్రమైన ఒక ప్రదేశానికి వెళ్ళాలని నిర్ధారించుకోండి. పూర్తిగా వాతావరణం బహిర్గతమయ్యే ప్రదేశంలో మరియు రోడ్డు పక్కన విక్రయించే ఆహారాన్ని నివారించాలి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను ఉపయోగించటానికి ముందు శుభ్రంగా కడగాలి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

చేదు పిట్టా(వేడి)ని తటస్థీకరిస్తుంది. కాబట్టి చేదు కూరగాయలను తినటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ,వేప,మెంతులు మరియు పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్ లను నిరోదిస్తాయి.

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

ఆయుర్వేదం ఉండగా వర్షాలతో భయమేలా?

కనీసం ఒక వారంలో రెండుసార్లు నువ్వులు నూనెతో స్వీయ మర్దన చేసుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి నువ్వులు నూనె కొద్దిగా వేడి చేస్తుంది. అందువల్ల వారు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.

కోపం,చికాకు,అసూయ మరియు అహం వంటి వేడి భావోద్వేగాలను మానుకోండి. దీని వలన పిట్టా(వేడి) కూడా పెరుగుతుందని మరువకండి. అంతేకాక తామర,ఆమ్లపితము లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి కారణం కావచ్చు.

Desktop Bottom Promotion