Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?
వివాహం అయిన జంటలు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారో అని ఆలోచిస్తున్నారా? దాని వెనుక ఒకే ఒక కారణం ఉంది - అది సంభోగం. ఒక తొందరపాటుతో ప్రారంభ మంచం మీదకు వెళ్ళే జంటలు కూడా సుదీర్ఘ ఆయుర్దాయం కలిగి ఉంటారు.
కొత్తగా పెళ్లైందా..ఆలస్యం చేయకుండా ఈ ఫుడ్స్ తినండి...!
అలాగే సెక్స్ అనేది మీరు సంతోషంగా మరియు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. సెక్స్ లేదా సంభోగంలో నయం చేసే పవర్స్ అద్భుతంగా ఉంటాయి. సంభోగం అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. అది ఎలాగో ఇక్కడ ఉన్న 5కారణాలను పరిశీలించండి.
శీఘ్ర స్ఖలన సమస్య? నయం చేయటానికి 15 పవర్ ఫుడ్స్

మనలో చాలా మందికి ఉదయం పూట వినిపించే అలారం సౌండ్ సంతోషంగా అనిపించదు.
ఆ సౌండ్ ని నిందించే బదులు ఉదయాన్ని హాయిగా ప్లాన్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందమైన ఉదయాన్ని శృంగారానికి అనువుగా వాడుకుంటే రోజంతా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది. లవ్ మేకింగ్ తో మీ రోజును ప్రారంభించండి. మార్నింగ్ సెక్స్ కేవలం మీ మనస్సుకి ఆనందాన్నివ్వడం కాకుండా మీ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.

ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?
ఉదయాన్నే రోజును సెక్స్ తో ప్రారంభించే వారు రోజంతా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. కాఫీ కప్ తో రోజును స్టార్ట్ చేసి బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీస్ కు హడావిడిగా రెడీ అయ్యేవారికంటే మార్నింగ్ సెక్స్ తో రోజును ప్రారంభించే వారు ఎక్కువగా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంటారట. రీజన్ గెస్ చేశారు కదూ..!

ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?
మార్నింగ్ సెక్స్ చేసిన వారిలో ఫీల్ గుడ్ కెమికల్ ఆక్సిటాసిన్ విడుదలవుతుంది. కపుల్స్ రోజంతా సంతోషంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?
రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు, ఉత్సాహంగా ఉండేందుకు మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది అన్న వాస్తవాన్ని పక్కన పెడితే రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు కూడా మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది.

ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?
నమ్మండి..నమ్మకపోండి. మార్నింగ్ సెక్స్ వల్ల జలుబు, ఫ్లూ వంటి వాటినుంచి రక్షణ ఉంటుంది. అంటే కాదు మీ స్కిన్, హెయిర్, గోళ్ళ అందాన్ని పెంచడంలో కూడా మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది.
వారంలో ఒక సారి మార్నింగ్ సెక్స్ చేస్తే గుండె పోటుకి గురయ్యే ఛాన్స్ లు తగ్గుతాయి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు?



Click it and Unblock the Notifications
