Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
How To Increase Your Penis Size: సహజంగానే మీ పురుషాంగాన్ని పొడవుగా పెంచటం ఎలా
ప్రతి మనిషి బలమైన అంగస్తంభనలు మరియు మంచి సెక్స్ కోసం పెద్ద పరిమాణంలో పురుషాంగం ఉండాలని కోరుకుంటారు. మీరు ఒక ఆరోగ్యకరమైన శరీరం మరియు మంచి రక్త ప్రసరణ కలిగి ఉంటే,అప్పుడు మీరు ఒక బలమైన,పెద్ద మరియు గట్టి పురుషాంగంను కలిగి ఉంటారు. మీ పురుషాంగ పరిమాణం మీ సాధారణ ఆరోగ్యం మీద ఆదారపడి ఉంటుంది.
పురుషాంగం పరిమాణంను ఇంటిలో ఎలా పెంచవచ్చు? మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు వ్యాయామం చేయటం వలన మీ రక్త ప్రసరణ పెరిగి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవన్నీ మీ పురుషాంగంను పెద్దదిగా చేస్తాయి. పురుషాంగం యొక్క మృదువైన కండరాలు మంచి రక్త ప్రసరణ కలిగి ఉంటే ఆక్సిజన్ సమృద్దిగా ఉండి బలమైన అంగస్తంభనలకు సహాయపడుతుంది.
పురుషాంగ వ్యాయామాలు కూడా మీ పురుషాంగం పరిమాణంను పెద్దది చేయడానికి సహాయపడతాయి. దీనిని తరచుగా అంగస్తంభనలు ద్వారా చేయవచ్చు. అంతేకాక ఇది పురుషాంగ కండరాలను టోన్ కూడా చేస్తుంది. పురుషాంగం పరిమాణంను పెంచటానికి మార్కెట్ లో అందుబాటులో ఉండే అనేక ఉత్పత్తులు పురుషాంగంనకు హానికరం కావచ్చు. అవి మీకు మంచి కంటే హానిని ఎక్కువగా కలిగిస్తాయి. పురుషాంగం పరిమాణం మాత్రం ఆకస్మికంగా పెరగదు. మొదట మీరు మీ మొత్తం ఆరోగ్యంను మెరుగుపరుచుకోవాలి.

పుచ్చకాయ
పురుషాంగం పరిమాణం పెంచడానికి మరియు దీర్ఘకాలం అంగస్తంభనలు ఉండాలంటే ఇంటిలో ఉండే పుచ్చకాయను తినవచ్చు. దీనిలో సిత్రుల్లినే అని పిలిచే ఒక పదార్ధం ఉంటుంది.ఇది పురుషాంగం రక్త నాళాలను వెడల్పు చేసి అర్జినైన్ లోకి మార్చుతుంది.

ధూమపానం మానుకోండి
మీ పురుషాంగం యొక్క పరిమాణం రక్త సరఫరా మీద ఆధారపడి ఉంటుంది. ధూమపానం వలన రక్త నాళాలు సన్నం అవుతాయి. పురుషాంగంలో రక్త ప్రవాహం తగ్గిపోవటం వలన పురుషాంగం నియంత్రింపబడుతుంది.

పురుషాంగం రింగ్
ఈ పరికరం మీ పురుషాంగం పెరగడానికి సహాయం మరియు సెక్స్ సమయంలో విస్తరించటానికి సహాయపడుతుంది. మీరు ఒక పురుషాంగ రింగ్ ను ఉపయోగించి మందులు లేకుండా ఒక గట్టి అంగస్తంభనలను పొందవచ్చు. ఇది అంగస్తంభన సమయంలో పురుషాంగంనకు రక్త సరఫరా ఎక్కువగా ఉండేలా చేస్తుంది.

పురుషాంగం పంపు
ఇది పురుషాంగం చుట్టూ అమర్చిన, ఒక వాక్యూమ్ చర్య ద్వారా పనిచేస్తుంది.ఇది పురుషాంగం లోకి రక్తంను ఆకర్షించుట మరియు దీర్ఘకాలం అంగస్తంభనలకు సహాయపడుతుంది.ఇది ఒక హానిచేయని పరికరం మరియు తాత్కాలికంగా పురుషాంగం పరిమాణం పెరుగుతుంది.

వ్యాయామం
రక్త ప్రసరణ పెరగటానికి,పురుషాంగంలో రక్త సరఫరా పెంచటానికి,మీ పురుషాంగం పరిమాణం పెంచడానికి కనీసం ఒక గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

జిన్సెంగ్
జిన్సెంగ్ నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది మరియు మీ పురుషాంగ పరిమాణంను పెంచుతుంది. అంతేకాక పురుషాంగం యొక్క రక్త ప్రవాహంను పెంచుతుంది. అలాగే ఎక్కువ అంగస్తంభనలకు సహాయపడుతుంది. జిన్సెంగ్ లైంగిక పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

జింగో బిలోబా
ఈ మూలిక పెద్దదిగా మరియు గట్టిగా చేయటానికి మరియు పురుషాంగం యొక్క రక్త ప్రవాహంను పెంచుతుంది. ఇది కూడా లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అంగస్తంభనకు కారణమయ్యే పురుషులకు సహాయపడుతుంది.

అరటిపండ్లు
పరిశోధన ప్రకారం ఆరోగ్యకరమైన గుండె కలిగిన పురుషులు పురుషాంగం పరిమాణం మరికొన్ని అంగుళాలు పెరుగుతుంది. అరటిపండ్లలో గుండె ఆరోగ్యానికి మంచి చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక పురుషాంగం పరిమాణంను పెంచే రక్త ప్రసరణను పెంచుతాయి.

ఉల్లిపాయలు
ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలు రక్త ప్రసరణ పెంచడానికి మరియు రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి సహాయపడుతుందని తెలిసింది. ఉల్లిపాయలు పురుషాంగం యొక్క రక్త ప్రసరణను పెంచుట మరియు దాని పరిమాణాన్ని పెంచటానికి సహాయపడుతుంది. ఇది పురుషాంగం పరిమాణంను పెంచే ఉత్తమ ఆహారాలలో ఒకటి.

సాల్మన్
పెద్ద కొవ్వు చేపను తింటే మీ పురుషాంగంను బలంగా చేయటానికి సహాయపడుతుంది. సాల్మన్ లో గుండె కోసం మంచి చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. రక్తం పలుచన అవటం వలన పురుషాంగంతో సహా శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రవాహంను పెంచుతుంది. మీరు మంచి రక్త ప్రసరణను కలిగి ఉంటే, మీరు బలమైన మరియు గట్టి అంగస్తంభనలను పొందవచ్చు.



Click it and Unblock the Notifications