Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కళ్ల రంగుకి, ఆరోగ్యానికి సంబంధమేంటి ?
కళ్లు మనసుకు ప్రతీక అంటారు. చాలా మంది మీ కళ్లు మీ గురించి చెబుతున్నాయి అని చెప్పడం వింటూ ఉంటాం. అలాగే మీ కళ్లు మీ ఆరోగ్యం గురించి కూడా చాలా విషయాలు చెప్పగలవు. అంతేకాదు కళ్లను బట్టి మున్ముందు వచ్చే అనారోగ్య సమస్యలను కూడా పసిగట్టవచ్చు.
READ MORE: కళ్ల ఆకారం చెప్పె ఆశ్చర్యకర అంశాలు
కళ్లు బ్లూ, గ్రీన్, లేత గోధుమ రంగుల్లో ఉంటాయి. ఇలా కళ్ల రంగుని బట్టి హెల్త్ కండీషన్ ఎలా ఉంది, దానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి, ఏ యే విషయాలకు దూరంగా ఉండాలనే అన్న అంశాలు వివరిస్తాయి. ప్రస్తుతం మీ కళ్ల రంగు ఏం చెబుతోంది, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 8 సులభ చిట్కాలు
కంటి చూపు సమస్యలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్, బొల్లి వంటి రకరకాల వ్యాధులకు కళ్లకు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మీ కళ్ల రంగు మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. కంటి రంగుకి డిప్రెషన్ వంటి వ్యాధులకు కనెక్షన్ ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లినా ముందుగా కళ్లను పరీక్షిస్తారు. కాబట్టి మీ కళ్ల రంగు ఎలా ఉంది ? అవి చెబుతున్న ఆరోగ్య విషయాలేంటో తెలుసుకుందాం..

పేలవంగా ఉండే కళ్లు
ఒకవేళ మీ కళ్లు చాలా లైట్ కలర్ లోకి మారినా, కళ్లు మసకబారినట్లు ఉన్నాయంటే ఇది మ్యాక్యులర్ డీజనరేషన్ సమస్యకు సంకేతం. 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు వాళ్లకైతే ఇది వ్యంధ్యత్వానికి దారితీస్తుంది.

డార్క్ ఐ కలర్
ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. అది కూడా పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు. బ్రైట్ కలర్ లో కళ్లు ఉన్న మహిళకు తక్కువ ఆందోళన, నిద్రలో మెలుకువ వంటి సమస్యలు కనిపిస్తాయి.

ఎల్లో కలర్
కళ్ల రంగులో హఠాత్తుగా మార్పులు వచ్చాయంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని సూచిస్తాయి. అదే కళ్లు పసుపు రంగులోకి మారితే.. కాలేయ సమస్యలు, జాండీస్ కి కారణమని తెలుపుతాయి.

తెల్లగా ఉండే కళ్లు
డార్క్ కలర్ లో కళ్లు ఉండే వాళ్లు, తెల్లగా కళ్లు ఉండే వాళ్లతో పోల్చితే తక్కువ ఆల్కహాల్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ల కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. అదే తెల్లగా కళ్లు ఉండేవాళ్లు ఆల్కహాల్ సేవించినా తట్టుకోగలుగుతారు.

ఎర్రగా మారిన కళ్లు
ఎర్రగా మారిన కళ్లు వయసు పైబడిన వాళ్లలో వచ్చే చూపు సమస్యలను సూచిస్తాయి. కొన్ని సందర్బాల్లో ఈ ఎర్రటి కళ్ల వల్ల చూపు మందగించడం, చూపునే పోగొట్టుకోవాల్సి వస్తుంది.

బ్రౌన్ లేదా గ్రీన్ కలర్ లో కళ్లు
లేత గోధుమ రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే కళ్లు బొల్లిని హెచ్చరిస్తుంది. ఇది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ చర్మంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది.

నీలిరంగులోకి మారిన కళ్లు
నీలి రంగులో ఉండే కళ్లు క్యాన్సర్ ని వృద్ధి చేస్తాయని అధ్యయనాలు నిరూపించాయి. వీళ్లకు చాలా సున్నితమైన వ్యాధినిరోధక వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications
