Latest Updates
-
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు!
స్త్రీ, పురుషులిద్దరిలో శారీరకంగా ఎవరు ఫిట్ గా ఉంటారు
సహజంగా గమనించినట్లైతే స్త్రీ మరియు పురుషులు శరీర ఆకృతిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా ఫిట్ గా ఉంటారు అనేది ఒక కన్ఫ్యూజన్ కలిగించే ప్రశ్న.
అయితే రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల ద్వారా తెసినదేమంటే, ప్రస్తుత జీవనశైలిని బట్టి పురుషుల కంటే మహిళలో ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారంటున్నారు నిపుణులు. మరింత లోతుగా చూస్తే, వ్యాధుల భారీన కూడా స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా గురి అవుతున్నారు. త్వరగా చనిపోవడానికి కారణం అవుతున్నది. కాబట్టి స్త్రీ పురుషులిద్దరినీ గమనించినట్లైతే ఎవరెవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి తెలసుకోవడం చాలా అవసరం.

ఓస్టియోరిపోసిస్
ఎముకలు పచ్చబడటం వల్ల ఒక దీర్ఘకాలిక జబ్బు. బలంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అందులో 75శాతం హిప్ ఓస్టిరియోఫోసిస్ తో బాధపడుతున్నారు. అందువల్ల,పురుషుల్లో 50ఏళ్ళ తర్వాత ప్రతి 5మందిలో ఒకరికి ఈ సమస్య అభివృద్ధి చెందుతున్నది. అయితే మహిళల్లో జిపి ఎక్కువగా ఉండటం వల్ల వారిలో నిర్ధారించలేకపోతున్నారు.
పురుషుల కంటే స్త్రీలే ఎందుక ఎక్కువగా బోన్ డెన్సిటి సమస్యకు గురిఅవుతున్నారు, మరియు వయస్సు పెరిగే కొద్ది, వారు ఎక్కువగా బోన్ మాస్ ను ఎక్కువగా కోల్పోతున్నారు.ముఖ్యంగా స్త్రీలలో మోనోపాజ్ తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎముకలకు రక్షణ కల్పించే ఈస్ట్రోజెన్ కు నిజంగా కృతజ్ఞతలు చెప్పవచ్చు.
ఈ ప్రమాధంను ఏవిధంగా తగ్గించుకోవచ్చు: క్యాల్షియం అధికంగా ఉండే డైరీ ఫుడ్స్ మరియు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎముకలకు తగినన్ని న్యూట్రీషియన్స్ అదివ్వవచ్చు. దాంతో ఎముకలను బలోపేతం చేసుకోవచ్చు. బరువులు ఎత్తే వ్యాయామాలు రోజుకు కనీసం 30నిముషాలు చేయడం ద్వారా అది మీ శరీరం యొక్క బరువును మ్యానేజ్ చేయడానికి సహాయపడుతుంది. ఏరోబిక్ లేదా బ్రిస్క్ వాకింగ్ వంటివి కూడా ఎముకలు బలంగా పెరగడానికి సహాయపడుతాయి.

హార్ట్ డిసీజ్:
మహిళలలో కంటే పురుషుల్లో హార్ట్ డిసీజ్ ఎక్కువగా ఉన్నప్పుటికీ, వాస్తవానికి మరణాల రేట్50:50 ఉంది. ఎందుకంటే మహిళల్లో ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తే చాలు చనిపోవడం జరుగుతుంటుంది.
ఎదుకు?మోనోపాజ్ కు ముందు మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు , కానీ, మోనోపాజ్ తర్వాత పురుషుల్లో కంటే, మహిళల్లో ప్రమాదం మరింత తీవ్రం అవుతుంది .
45ఏళ్ళ వరకూ, మహిళల్లో కంటే పురుషుల్లో అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధి యొక్క ప్రమాదం- 70ఏళ్లకు చేరుకోగానే, మహిళల్లో సగటున ఎక్కువగా ఉంటుంది. ః
ప్రమాదంను నివారించడం ఎలా : అవసరం అయితే బరువు తగ్గించుకోవాలి. ధూమపానం మానేయాలి, 40 ఏళ్ళ తర్వాత బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్ట్రాలన్ ను చెక్ చేయించుకుంటుండాలి .

STIs
స్త్రీలో కంటే పురుషుల్లో ఎక్కువగా లైంగిక సంక్రమణ వ్యాధి క్షీణత అవకాశం 4రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఎందువల్ల అంటే? పురుషుల యొక్క పెనీస్ చర్మం కంటే స్త్రీలలో వైజనల్ లైనింగ్ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల చాలా సులభంగా ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. చాలా సులభంగా వైరస్ మరియు బ్యాక్టీరియా చేరడానికి అవకాశం ఉంటుంది.
ప్రమాదాన్ని తగ్గించడం ఎలా : బెస్ట్ ప్రివెన్షన్ రతి చేసే ప్రతి సారి కండోమ్ ధరించడం ఉత్తమ మార్గం.

లివర్ డ్యామేజ్:
మహిళ కంటే పురుషులే ఎక్కువగా లివర్ డ్యామేజ్ వల్ల చనిపోతుంటారు. కానీ ఆల్కహాల్ త్రాగే మహిళలలు కూడా లివర్ డ్యామేజ్ తీవ్రసమస్యలతో బాధపడుతుంటారు.
ఎందుకు?పురుషులు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మహిళలు తక్కువగా తీసుకుంటారు కాబట్టి, మరణాల రేటు పురుషులదే ఎక్కువ. మరియు పురుషుల్లో ఆల్కహాల్ ను బ్రేక్ చేసే ఎంజైమ్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల , మరియు శరీరంలో అధిక శాతంలో ఉండే ఫ్యాట్ కంటెంట్ , అంటే ఇవి ఆల్కహాల్ తో చాలా త్వరగా కలిసిపోతాయి. ఫలితంగా త్రాగుతూ త్రాగుతూ మహిళల్లో రక్తకణాల్లో ఎక్కువగా ఆల్కహాల్ చేరుతుంది. దాంతో ఎక్కువగా శాతంలో కాలేయానికి చేరడం వల్ల ప్రమాధం ఎక్కువగా ఉంటుంది.
ప్రమాదం ఎలా తగ్గించాలి: వారంలో పురుషులు 21 మరియు స్త్రీలు 14 యూనిట్స్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్రయోగాత్మకంగా, అంటే రోజుకు పురుషులు మూడు, నాలుగు యూనిట్స్ , స్త్రీలు మూడు కంటే ఎక్కువగా తీసుకోకూడదు.

కోల్డ్ మరియు ఫ్లూ
పురుషుల కంటే తక్కువగా మహిళల్లో ఈ సమస్య ఉంటుందని పరిశోధనల ద్వారా నిర్ధారించబడినది.
ఎందుకు? స్టాపోర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మహిళ్లో వ్యాధినిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందుకు మహిళల్లో విడుదల అయ్యే ఈస్ట్రోజన్ హార్మో కారణం, దాని వల్ల వారు జలుబు మరియు ఫ్లూ వంటి జబ్బులను చాలా సులభంగా నివారించుకోగలుగుతారు . పురుషుల్లో వ్యాధినరోధకత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ప్రమాదంను నివారించుకోవడం ఎలా? మీ చేతులను రెగ్యులర్ గా శుభ్రం చేసుకుంటుండాలి, ఇన్ఫెక్షన్ ఉన్న వారిని మీరు ముట్టుకోవడం వల్ల చాలా తర్వగా వ్యాప్తి చెందుతుంది.

లంగ్ క్యాన్సర్
లంగ్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనబడుతున్నది.
ఎందువల్ల? పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు . పురుషులు చాలా ఈ అలవాటు చాలా తక్కువగా మానుకోగలుగుతున్నారు, మరియు స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్తాయిలు ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీ కంటే పురుషుల్లో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటున్నది
నివారించడం ఎలా : ఊపిరితిత్తుల క్యాన్సర్ 90శాతం స్మోకింగ్ వల్లే వ్యాప్తి చెందుతున్నది. ఈ అలవాటును చాలా త్వరగా మానుకోవాల్సి అవసరం ఉంది. వెంటనే మీ సమస్య తగ్గుముఖం పడుతుంది.



Click it and Unblock the Notifications











