లైఫ్ లాంగ్ జాయింట్స్, బోన్స్ ఆరోగ్యంగా ఉండటానికి 10 మార్గాలు..

హ్యుమన్ బాడీ చాలా కాంప్లికేటెడ్ . ఎందుకంటే మన శరీంరలో దాదాపు 206 ఎముకలున్నాయి. అదే పుట్టిన పిల్లల్లో వీటి కంటే ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో కొన్నిచోట్ల రెండు మూడు ఎముకలు జాయంట్ అయ్యి ఉంటాయి. . వీటిని జాయింట్స్ అని పిలుస్తారు.

ఈ జాయింట్సే మన శరీరంలో కదలికలకు సహాయపడుతాయి. మన కదలడానికి, రొటేట్ చేయడానికి, బెండ్ చేయడానికి లేదా రోల్ చేయడానికి సహాయపడుతాయి. . జీవితాంతం ఆరోగ్యంగా శరీరంలోని కదలికలకు సహాయపడుతాయి . రోజంతా మనం కదలడానికి మరియు యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

మనం నడవడానికి, జంప్ చేయడానికి , రన్ చేయడానికి లేదా శరీరంలో ఏ మూమెంట్ కైనా ఈ జాయింట్స్ చాలా అత్యవసరం . వీటి వల్ల మన జీవనం ఆధారపడి ఉంటుంది.
మన శరీరంలో ఎముకలు కంటిన్యుగా పనిచేయాలంటే, వాటంతట అవి స్ట్రాంగ్ గా అభివ్రుద్దికావాలి. ఎముకలు స్ట్రాంగ్ గా లేకపోతే, తరచూ సమస్యలకు గురిచేస్తాయి .

ఎముకలు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు నివారించకపోతే, వయస్సయ్యే కొద్దిగా పెరుగుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో, చిన్న వయస్సులోని వారికే వివిధ రకాల ఆర్థోపీడియక్ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో 40శాతం వరకూ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. . మరియు ఇతర జాయింట్ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నారు.

చాలా మందిలో వయస్సైయ్యే కొద్ది ఈ సమస్యలు మన కంట్రోల్ తప్పుతాయి.

ఈ జాయింట్ పెయిన్స్ తో బాధపడక ముందే, జాయింట్స్ ను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. వయస్సైనా కూడా జాయింట్స్ ఆరోగ్యంగా...ఫిట్ గా ఉండాలంటే ఈ క్రింది 10 మార్గాలను అనుసరించండి..

ఎక్కువ సమయం కూర్చోనే ఉండకండి:

ఎక్కువ సమయం కూర్చోనే ఉండకండి:

ఎక్కువ సమయం కూర్చోనే పనిచేయడం వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడుతాయి, ముఖ్యంగా జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. . ఎక్కువ సమయం కూర్చోని ఉండకూడదు.

కరెక్టైన భంగిమలో కూర్చోవాలి:

కరెక్టైన భంగిమలో కూర్చోవాలి:

కూర్చొన్నా, నిల్చున్నా ..రన్నింగ్ లో సరైన భంగిమలో ఉంటే ఎలాంటి సమస్యలుండవు . జాయింట్ స్ట్రాంగ్ గా మరియు ఫిట్ గా మెయింటైన్ చేయడానికి సరైన భంగిమ చాలా అవసరం.

శరీరానికి ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు:

శరీరానికి ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు:

శరీరం మీద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కు గురికాకుండా చూసుకోవాలి . శరీరం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల , జాయింట్స్ మీద ఎక్కువ ప్రెజర్ పడటం వల్ల ఈ సమస్యను నివారించుకోవడం కష్టం.

రెస్ట్ తీసుకొనేటప్పుడు రిలాక్స్ గా ఉండాలి:

రెస్ట్ తీసుకొనేటప్పుడు రిలాక్స్ గా ఉండాలి:

రెస్ట్ తీసుకొనేటప్పుడు పిజికల్ గా మరియు సైకలాజికల్ గా రిలాక్స్డ్ గా ఉండాలి . ఇది ఇండైరెక్ట్ గా ఎముకల మీద ప్రభావం చూపుతుంది. దాంతో ఆరోగ్యంగా , ఎటువంటి సమస్యలు క్రియేట్ కాకుండా చేస్తుంది.

మంచి డైట్ ను అనుసరించాలి:

మంచి డైట్ ను అనుసరించాలి:

శరీరంలో న్యూట్రీషియన్స్ లోపం వల్ల మరియు కెమికల్స్ వల్ల తరచూ జాయింట్స్ మరియు ఇతర బోన్ సమస్యలకు గురి అవుతుంటాయి .అందుకు హెల్తీ డైట్ ను తీసుకోవాలి . వివిధ రకాల పోషకాలున్న ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవాలి.

రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ వ్యాయామం:

జాయింట్ పెయిన్స్ మరియు బోన్స్ సమస్యలకు ఆర్థో పెడీషియన్స్ మరియు ఫిజియోథెరఫిస్ట్స్ రెగ్యులర్ గా వ్యాయామాలు చేయమని సలహాలిస్తుంటారు . ప్రతి రోజూ వ్యాయామంతో పాటు, ఉదయం సాయంత్రం నడవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది . ఇలా చేయడం వల్ల ఎముకల సమస్యలను నివారించుకోవచ్చు.

మజిల్స్ ఏర్పడుతాయి:

మజిల్స్ ఏర్పడుతాయి:

మజిల్స్ ఎక్కువగా ఏర్పడటం వల్ల కూడా జాయింట్ సమస్య అధికమవుతాయి. . కాబట్టి, ఎక్కువ లావు అవ్వకుండా , అధిక బరువు లేకుండా చేసుకోవాలి. ఇలా మెయింటై చేయడం వల్ల జాయింట్స్, కండరాలకు హానిక లగకుండా ఉంటుంది.

ఏజ్ కు తగ్గట్టు జీవనశైలి మెయింటైన్ చేయాలి:

ఏజ్ కు తగ్గట్టు జీవనశైలి మెయింటైన్ చేయాలి:

వయస్సైయ్యే కొద్ది జాయింట్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి హెల్తీ డైట్ , మ రియు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటై చేయాలి. యస్సైయ్యే కొద్ది ఎలాంటి ఎక్సట్రార్డినరీ పనులు చేయాల్సిన అవసరం లేదు.

ప్లానింగ్ :

ప్లానింగ్ :

బాడీలో బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే హెల్లీ లైఫ్ ను మెయింటైన్ చేసుకోవడం మన బాధ్యత. నిపుణుల సలహాలు సూచనలు పాటించాలి. హెల్తీ డైట్ ను ఫ్లాన్ చేసుకోవాలి. వయస్సైయ్యే కొద్ది ప్రయోజం ఎక్కువ ఉంటుంది.

ఎప్పుడూ రెస్ట్ తీసుకోవడం వల్ల :

ఎప్పుడూ రెస్ట్ తీసుకోవడం వల్ల :

ఎప్పుడూ రెస్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో కదలికలు లేకపోవడం వల్ల కూడా జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎక్కువ విశ్రాంతి లేదా అనారోగ్యకారణంగా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా జాయింట్ ,బోన్స్ మీద ప్రభావం చూపుతుంది.

Story first published: Monday, June 27, 2016, 12:51 [IST]
Desktop Bottom Promotion