Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెల్త్‌పై దుష్ర్పభావం చూపే.. డేంజరస్ వీకెండ్ హ్యాబిట్స్..!!
వీకెండ్ లో ఏం చేస్తున్నారు ? వీకెండ్ లో మీ అలవాట్లు ఎంత అనర్థాలకు దారితీస్తాయో ఎప్పుడైనా గమనించారా ? 48 గంటల వీకెండ్ లో ఏం చేయకూడదు ? ఏం చేయాలో ? తెలుసా. వీకెండ్ హ్యాబిట్స్ కారణంగా.. వీక్ డేస్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి.. మరి ఎలాంటి హ్యాబిట్స్ మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయో చూద్దాం..
వీకెండ్ వచ్చిదంటే.. చాలు చాలా బద్ధకంగా ఉంటుంది. దాంతోపాటు.. మన ఆరోగ్యాన్ని కిల్ చేసే అలవాట్లు పుట్టుకొస్తాయి. ప్రతిరోజూ హడావిడిగా.. అన్నీ టైంటు టైం చేస్తాం. కానీ.. వీకెండ్ వచ్చిందంటే.. లేటుగా లేవడం, లేటుగా తినడం, పార్టీలు, షికార్లు అంటూ.. చాలా బిజీగా గడిపేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం.

అమితంగా తినడం
వీకెండ్ వచ్చిందంటే.. సినిమాలు, డిన్నర్స్, గెట్ టు గెదర్స్ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటారు. అందరూ కలిశారంటే.. ఎంజాయ్ చేస్తున్నారంటే.. బయట ఫుడ్ ప్లాన్ చేస్తారు. ఫాస్ట్ ఫుడ్, మీల్స్, డ్రింక్స్ ఎక్కువగా తినేస్తారు. దీనివల్ల మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది.

ఏం చేయాలి
కాబట్టి.. ఎక్కువగా తినకుండా మీ పొట్ట శాటిస్పై అయ్యేలా.. డిశర్ట్ తినాలి. దీనివల్ల.. ఎక్కువగా తిన్న ఫుడ్ లో ఉన్న క్యాలరీలు ఈజీగా కరిగిపోతాయి.

ఎక్కువ నిద్ర
వీకెండ్ వచ్చిందంటే.. ఫ్రైడే నైట్ ఎక్కువ సమయం మేలుకోవడం. దీనివల్ల ఉదయం లేట్ గా లేయచ్చు అనే ప్లాన్ చేస్తారు. కానీ.. ఇది తప్పు. ఇలాంటి అలవాటు వల్ల మీ హెల్త్ కి చాలా హానికరం.

ఏం చేయాలి
మీ షెడ్యూల్స్ కరెక్ట్ గా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. వర్కింగ్ డే కంటే.. మరో గంటలో నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవడం మంచిది.

క్లీనింగ్
క్లీనింగ్, స్వీపింగ్, డస్టింగ్.. ఇలా అన్నీ వీకెండ్ కి ప్లాన్ చేయకుండా.. జాగ్రత్త పడాలి. ఒకేసారి ఇవన్నీ చేయడం వల్ల.. ఎక్కువ అలసిపోతారు. కాబట్టి.. వీక్లీ టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకుని.. ఏ వీక్ ఏది చేయాలో ప్లాన్ చేసుకోవాలి.

జంక్ ఫుడ్
వీకెండ్ వచ్చిదంటే.. చాలా మంది ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వారం రోజులు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయిపోయి.. వీకెండ్ ఫుల్ గ్యాప్ దొరకడం వల్ల.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఆల్కహాల్ పరిమితికి తీసుకోవడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి.

జాగింగ్ మిస్ చేయడం
వీకెండ్ వచ్చిదంటే.. బద్ధకం వల్ల లేటుగా లేస్తారు. దీనివల్ల డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ ని మిస్ చేస్తారు. జాగింగ్, వాకింగ్, జిమ్ వంటి అలవాట్లకు బ్రేక్ ఇచ్చేయడం చాలామందికి అలవాటుగా మారి ఉంటుంది.



Click it and Unblock the Notifications