Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా?
వైజనల్ డిశ్చార్జ్ మీ ఆరోగ్యం గురించి తెలిపే 7 ముఖ్యమైన విషయాలు..!!
వైజినల్ డిశ్చార్జ్ . ఇది మహిళల్లో వచ్చే ఒక సహజమైన ఆరోగ్య సమస్య. సాధారణంగా మహిళల్లో ఇబ్బందికి గురిచేసే సమస్యల్లో వైజినల్ డిశ్చార్జ్ ఒకటి. ఇది దిన చర్య మీద తీవ్ర ప్రభావాన్ని ..అసౌకర్యాన్ని చూపుతుంది. ఆరోగ్య పరంగా అసౌకర్యానికి గురిచేసే వైజినల్ డిశ్చార్జ్ కు కొన్ని ముఖ్య కారణాలున్నాయి. వైజినల్ డిశ్చార్జ్ వల్ల మహిళ ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు.
వైజనల్ డిశ్చార్జ్ కు జీవనశైలిలోని కారణాలు
యుక్తవయస్సు నుండి ప్రారంభమైయ్యే వైజినల్ డిశ్జార్చ్ ఎప్పుడో ఒకసారి కనబడితే అది నార్మల్ అని చెప్పవచ్చు. కానీ, ఎప్పుడూ ఇదే సమస్య అయితే శరీరంలో అంతర్గతంగా అనారోగ్యాన్ని సూచిస్తుంది. వైజినల్ డిశ్జార్చ్ క్లియర్ లేదా మిల్క్ వైట్ లో ఉంటుంది. యోని మరియు స్కర్విక్స్ నుండి శ్రవించే ద్రవాలే వైజినల్ డిశ్చార్జ్ . వైజినల్ డిశ్చార్జ్ తో పాటు, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ ను యోని ద్వారా బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది.
చాల మందిలో వైజినల్ డిశ్చార్జ్ నార్మల్ గా ఉంటుంది. ఈ వైజినల్ డిశ్చార్జ్ నే ల్యకొయోయియా అని కూడా పిలుస్తారు . తెలుపు లేదా ఎల్లో కలర్లో ఉండే వైజినల్ డిశ్చార్జ్ లేదా ల్యుకొయోయియా వైజినా నుండి విడుదలయ్యే ఒక అనారోగ్యకరమైన ద్రవం. ఇది ఇబ్బంది కలిగించే వాసన కలిగి ఉంటుంది. అంతే కాదు ఇది దురద, బర్నింగ్ సెన్సేషన్ మరియు చీకాకును కలిగిస్తుంది . యోని నుండి స్రవించే శ్రవాల్లో కొన్ని ఆరోగ్యకరమైన శ్రవాలు కూడా ఉన్నాయి. అవి క్లియర్ గా , పల్చగా, వాసన లేకుండా ఉంటాయి. ఈ ద్రవం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఒకరంగా ఆరోగ్యానికి మంచిదే, యోని డ్రైగా మారకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది.కాబట్టి, వైజినాను హెల్తీగా ఉంచుకోవడం చాలా అవసరం.
అసౌకర్యానికి గురిచేసే వైజినల్ డిశ్చార్జ్ ను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
అనారోగ్యకరమైన వైనల్ డిశ్చార్జ్ చిక్కగా, వైట్ కలర్లో లేదా ఎల్లో కలర్లో కౌచువాసనతో ద్రవం డిశ్చార్జ్ అయితే అది అనారోగ్యానికి సంకేతం . ఇలాంటి సమస్య ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, పరిశుభ్రత పాటించకపోయినా, పోషకాహార లోపమున్నా, ఈస్ట్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి అన్ హెల్తీ వైజినల్ డిశ్చార్జ్ కు గురికావల్సి వస్తుంది. వైజినల్ డిశ్చార్జ్ సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటే లేదా అసాధరణ లక్షణాలు కనబడితే వెంటనే ప్రొఫిషినల్ డాక్టర్స్ ను కలవడం మంచిది. మహిళల్లో వైజినల్ డిశ్చార్జ్ కు కొన్ని కారణాలున్నాయి..వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం...

ఓవలేషన్ :
ఓవలేషన్ వైజినల్ డిశ్చార్జ్ కు ఒక సాధారణ కారణం . అండాశయంలో అండ విడుదలయ్యే సమయంలో వైజినల్ డిశ్చార్జ్ అవ్వడం ప్రతి మహిళలో సహజం. ఈ సమయంలో ద్రవం పల్చగా..జారుడగా , వైట్ కలర్ లో డిశ్చార్జ్ అవుతుంది. అంటే నెలల్లో అండోత్సర్గానికి అండం రెడీగా ఉందన్న సంకేతం మనకు తెలియజేస్తుంది.

ప్రెగ్నెన్సీ
వైజినల్ డిశ్చార్జ్ కు మరో కారణం ప్రెగ్నెన్సీ . వైజినల్ డిశ్చార్జ్ సాధారణంగా కంటే ఎక్కువ అవుతన్నా...అది ఎల్లో కలర్ లో ఉన్నా, అది ప్రెగ్నెన్సీకి సంకేతం.

ల్యాబర్ పెయిన్ :
ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నప్పుడు మ్యూకస్ స్ట్రక్చర్ లో ఎక్కువగా వైజినల్ డిశ్చార్జ్ ఎక్కువగా అయితే, త్వరలో ప్రసవం జరుగుతుందని సంకేతం !

ఈస్ట్ ఇన్ఫెక్షన్
వైజినల్ డిశ్చార్జ్ కు మరో సాధారణ లక్షణం ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఇది బ్యాక్టీరియా కారణంగా ఏర్పడుతుంది. ఈ డిశ్చార్జ్ చిక్కతగా వైట్ కలర్ లో ఉంటుంది. ఇది ఫ్యూయల్ స్మెల్ కలిగి ఉంటుంది .

క్లామైడియ:
అసాధర వైజినల్ డిశ్చార్జ్ కు కారణం సెక్స్యువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లు కారణం . ఇలాంటి సమయంలో వైజినల్ డిశ్చార్జ్ ఎల్లో కలర్లో ఉంటుంది. దాంతో ాపటు వైజినల్ ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది.

ఆరోసల్
మరో సాధరణ కారణం ఆరోసల్ .సెల్ఫ్ ల్యూబ్రికాంట్స్ వల్ల , క్లియర్ వైజినల్ డిశ్చార్జ్ అవుతుంది, ఇది చలా పల్చగా ఉంటుంది. ఇది నార్మల్ గా ఉంటుంది. !

డీహైడ్రేషన్
రోజూ మన శరీరానికి అవసరమయ్యే నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల, వైజినల్ డిశ్చార్జ్ కు కారణం అవుతుంది. ఇది ఎల్లో కలర్ లో , చిక్కగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తుంది. ! మీ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి ఇది ఒక గొప్పమార్గం.



Click it and Unblock the Notifications











