Latest Updates
-
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం
24 గంటల్లో ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యే ప్రాణాంతక వ్యాధులు..!!
వ్యాధుల కంటే.. మరణం మంచిదని.. ఒక నానుడి ఉంది. కొన్ని రకాల వ్యాధులు భయంకరమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి.. వ్యాధి సోకగానే నరకం చూపిస్తాయి. ఇలాంటి లక్షణాలు వ్యాధి భరించడం కంటే.. మరణం మంచిదని భావించేలా ఉంటాయి.
బతికినంత కాలం.. హెల్తీగా బతకం కంటే.. గొప్ప వరకం ఇంకొకటి ఉండదు. భయంకరమైన వ్యాధులు చావుతో ముడిపడి ఉంటాయి.. అందుకే.. జబ్బులు అంటే అందరికీ భయం. చాలా సందర్భాల్లో వ్యాధులు, మరణం రెండూ.. ఒకే సారి మనుషులకు ఎటాక్ అవుతాయి. వ్యాధిని బట్టి.. అది మరణానికి కారణం అవుతుందో లేదో అనేది తెలుస్తోంది.
క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులు సోకితే.. ఆ వ్యక్తి.. కొన్ని నెలలు, కొన్ని ఏళ్లు.. వేధించి.. చివరికి.. ప్రాణాలను హరిస్తాయి. ఈ నొప్పి, అసౌక్యం ఆ వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండటం మంచిది. అయితే కొన్ని రకాల వ్యాధులు.. కేవలం 24 గంటల్లో వ్యక్తి ప్రాణాలను తీసుకెళ్లే ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి.

డెంగ్యూ
డెంగ్యూ చాలా సాధారణంగా వచ్చే వ్యాధి. ఇది ఇకరోజులో వ్యక్తి ప్రాణాలు తీసేస్తుంది. డెంగ్యూని సమయానికి నివారించకపోతే.. ప్రాణాంతకం అవుతుంది. డెంగ్యూ వచ్చినప్పుడు హై ఫీవర్, మొలలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎబోలా
ఈ ప్రాణాంతక వ్యాధి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిస్తుంది. ఈ వ్యాధి సోకిన కొన్ని గంటల తర్వాత బ్లడ్ క్లాట్ అవకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. దీనివల్ల అవయవాలు నాశనం అయి.. చివరికి మరణం సంభవిస్తుంది.

బ్యుబోనిక్ ప్లాగ్
దీన్ని ఎరాడికేటెడ్ డిసీజ్ వస్తుంది. ఈ వ్యాధి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వస్తున్నట్టు.. తాజాగా అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యాధి అంతర్గత అవయవాల్లో పస్ట్యూల్స్ డెవలప్ మెంట్ పై ప్రభావం చూపుతుంది. దీనిఇవల్ల అవయవాలు ఫెయిల్ అయి.. మరణానికి కారణం అవుతుంది.

ఎంటరో వైరస్ డి68
ఎంటరో వైరస్ డి68 అనేది వైరల్ ఇన్ఫెక్షన్. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడి.. శ్వాస సంబంధిత వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సోకిన కొన్ని గంటలకే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.

చాగాస్ డిసీజ్
చాగాస్ వ్యాధి అనేది చాలా అరుదుగా వచ్చేది. ఇది పారాసైట్స్ వల్ల వస్తుంది. ఇది అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండె, జీర్ణవ్యవస్ధ వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీనికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే.. వ్యాధిగ్రస్తుడు కార్డియాక్ అరెస్ట్ కి గురై.. చనిపోయే ప్రమాదం ఉంది.

కలరా
కలరా అనేది మరో ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరం ఫ్లూయిడ్స్ కోల్పోయి, డయేరియా, వాంమిటింగ్, తీవ్రమైన డీహైడ్రేషన్ వంటి సమస్యలకు కారణమై.. రాత్రికి రాత్రే అవయవాలన్నీ పనిచేయలేకపోతాయి.

ఎమ్ఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్
ఎమ్ఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ సెల్స్, లంగ్ టిష్యూస్ పై ప్రభావం చూపి.. చివరికి మరణానికి కారణమవుతుంది. అది కూడా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వకపోతే ఒకరోజులోనే చనిపోయే డేంజర్ డిసీజ్ ఇది.

స్ట్రోక్
స్ట్రోక్ అనేది సెరోబ్రోవాస్క్యులర్ డిసీజ్. ఇది.. బ్రెయిన్ లోని కొన్ని భాగాలకు బ్లడ్ ని, ఆక్సిజన్ ని అందించడంలో ఫెయిల్ అవుతుంది. ఇది.. స్ట్రోక్ కి కారణమవుతుంది. ఇది చాలా సందర్భాల్లో మరణానికి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications